NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పోర్న్ వీడియోలు చూసిన BJP ఎమ్మెల్యే.. త్రిపుర అసెంబ్లీలో రచ్చ
    తదుపరి వార్తా కథనం
    పోర్న్ వీడియోలు చూసిన BJP ఎమ్మెల్యే.. త్రిపుర అసెంబ్లీలో రచ్చ
    త్రిపురలో అసెంబ్లీ రచ్చ

    పోర్న్ వీడియోలు చూసిన BJP ఎమ్మెల్యే.. త్రిపుర అసెంబ్లీలో రచ్చ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 07, 2023
    05:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అధికార బీజేపీ ఎమ్మెల్యే పోర్న్ వీడియో చూసిన ఘటనపై త్రిపుర అసెంబ్లీలో శుక్రవారం మధ్యాహ్నం పెద్ద రచ్చ జరిగింది.

    బాగ్‌బస్సా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లక్‌నాథ్ అసెంబ్లీలో పోర్న్ వీడియో చూడటంతో ప్రతిపక్ష ట్రిప మోతా పార్టీ ఇవాళ అసెంబ్లీలో చర్చకు పట్టుబడింది.

    అశ్లీల వీడియోలు చూస్తూ అసెంబ్లీ పరువును మంటగలిపిన బీజేపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    దీనిపై బీజేపీ అభ్యంతరం తెలపగా.. ట్రిప మోతా, కాంగ్రెస్, సీపీఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసనకు దిగారు.

    దీంతో స్పీకర్ ఐదుగురు సభ్యులను సస్పెండ్ చేయడంతో ప్రతిపక్ష సభ్యులు మరింత రెచ్చిపోయి రచ్చ చేశారు.

    Details

    స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు వాకౌట్

    దీనిపై అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఎం సభ్యులు కూడా టిప్ర మోతా పార్టీ సభ్యులతో కలిసి అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.

    ఈ సందర్భంగా ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు దూషించుకున్నారు. సభ్యుల అరుపులు, కేకలతో కాసేపు అసెంబ్లీ దద్దరిల్లింది.

    సస్పెండ్ అయిన ఐదుగురిలో ముగ్గురు మోతా పార్టీ ఎమ్మెల్యేలు, మిగతా ఇద్దరిలో ఒకరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాగా, మరొకరు సీపీఎం ఎమ్మెల్యే,

    స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ మిగతా ప్రతిపక్ష సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    త్రిపుర

    తాజా

    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్

    బీజేపీ

    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ
    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    బీజేపీ ఎంపీ సుజనా చైదరికి కేంద్రం ఝలక్.. మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు ఎంపీ
    యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్  ఉత్తర్‌ప్రదేశ్

    త్రిపుర

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల నాగాలాండ్
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025