NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / రాశులు: నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే రాశులు తెలుసుకోండి
    లైఫ్-స్టైల్

    రాశులు: నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే రాశులు తెలుసుకోండి

    రాశులు: నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే రాశులు తెలుసుకోండి
    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 02, 2023, 09:22 pm 0 నిమి చదవండి
    రాశులు: నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే రాశులు తెలుసుకోండి
    వైదిక జ్యోతిష్యం ప్రకారం అత్యంత నమ్మకస్తులు ఉండే రాశులు

    మీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉంటే, రాశుల గురించి తెలుసుకోవాలనుంటే, ఏ రాశి వాళ్ళను ఎక్కువగా నమ్మవచ్చో, ఏ రాశుల వాళ్ళు అవతలి వాళ్ళ పట్ల అత్యంత నమ్మకంగా ఉంటారో వైదిక జ్యోతిష్యం ప్రకారం డాక్టర్ మధు కోటియా తేలియజేస్తున్నారు. వృషభం: మొత్తం 12రాశుల్లో కెల్లా ఈ రాశిలోని వారు అత్యంత నమ్మకస్తులని మధు కోటియా చెబుతున్నారు. నిశ్చలమైన మనస్తత్వం, వాస్తవాలను అర్థం చేసుకునే గుణం వల్ల వ్యక్తిగత జీవితంలో గానీ, వృత్తిజీవితంలో గానీ అత్యంత నమ్మకస్తులుగా ఉంటారు. కన్య: ఈ రాశి వారికి మీ రహస్యాలు నిర్భయంగా పంచుకోవచ్చు. వీళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. ప్రతీదాన్ని విశ్లేషణా దృష్టితో చూస్తారు. బాధ్యతగా ఉండి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు.

    అత్యంత నమ్మదగిన వ్యక్తులు కనిపించే రాశులు

    మకరరాశి: మకర రాశిలో జన్మించిన వారు క్రమశిక్షణగా పట్టుదలతో ఉంటారు. అందుకే అత్యంత నమ్మకస్తుల జాబితాలోకి వీళ్ళు చేరిపోయారు. తమ కమిట్మెంట్స్ ని ఫాలో అవుతూ వెళ్తారు కాబట్టి అవతలి వారికి వీరు మంచి భాగస్వాములుగా ఉంటారు. వృశ్చిక రాశి: వీళ్ళు నిజాయితీగా ఉంటారు. తమ వాళ్ళను బాగా చూసుకుంటారు. వాళ్ళకు చిన్న కష్టం కూడా రాకుండా పట్టించుకుంటారు. తాము నమ్మిన దాని మీద నిలబడడానికి వారు ఎవ్వరికీ భయపడరని మధు కోటియా చెప్పుకొచ్చారు. మీన రాశి: ఈ రాశివారు సున్నిత మనస్కులు. అవతలి వారి భావోద్వేగాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు. అవతలి వారి బాధను పోగొట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇంకా ఎవ్వరి మీదా నిర్దిష్టమైన అభిప్రాయాన్ని ఏర్పర్చుకోకుండా ఉంటారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    రాశిఫలాలు

    తాజా

    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో
    మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    రాశిఫలాలు

    వాలెంటైన్స్ డే: 2023లో మంచి జంటగా నిలిచే రాశుల కాంబినేషన్ తెలుసుకోండి లైఫ్-స్టైల్
    2023 కేతు సంవత్సరం ఎలా అయ్యింది? కేతు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు లైఫ్-స్టైల్

    లైఫ్-స్టైల్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Lifestyle Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023