చెర్రీస్: వార్తలు

Cherry benefits : చలికాలం షురూ.. చెర్రీ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా 

చెర్రీస్.. ఈ ఆహారంలో వీటిల్లో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. నోరూరించే కేకులు, ఊరగాయలు , జామ్‌లలో ఈ చెర్రీస్ నే ఉపయోగిస్తారు.