NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / New Year Celebrations: కొత్త సంవత్సరం వేడుకలు.. ఇలా చేస్తే అదిరిపొద్ది అంతే!
    తదుపరి వార్తా కథనం
    New Year Celebrations: కొత్త సంవత్సరం వేడుకలు.. ఇలా చేస్తే అదిరిపొద్ది అంతే!
    కొత్త సంవత్సరం వేడుకలు.. ఇలా చేస్తే అదిరిపొద్ది అంతే!

    New Year Celebrations: కొత్త సంవత్సరం వేడుకలు.. ఇలా చేస్తే అదిరిపొద్ది అంతే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 29, 2023
    06:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మరో రెండ్రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేస్తారు.

    చాలామంది తమ కుటుంబం, బంధువులతో కలిసి ఇంట్లోనే జరుపుకోవాలని కోరుకుంటారు.

    ఇలాంటి వారు కొన్ని ప్రత్యేక ఆలోచన విధానాలతో ఇలా ట్రై చేస్తే హ్యాపీగా గడిపేయచ్చు.

    డిన్నర్ ప్లాన్

    ఆహారం, పానీయాలు లేకుండా కొత్త సంవత్సరాన్ని జరుపుకోలేము. కుటుంబ సభ్యులందరితో కలిసి డిన్నర్ ప్లాన్ చేస్తే బాగుటుంది.

    కుటుంబంతో కలిసి అద్భుతమైన విందు చేస్తే అది తప్పకుండా గుర్తిండిపోతుంది.

    ఇండోర్ గేమ్స్

    ఇండోర్ గేమ్ లతో కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి జరుపుకుంటే బాగుంటుంది.

    ఆటలతో పాటు కొన్ని స్నాక్స్ కూడా ఉంచుకోవచ్చు. గేమ్ ఆడుతూ స్నాక్ తింటూ ఉండొచ్చు

    Details

    థీమ్ పార్టీ ఆలోచన ఉత్తమంగా ఉంటుంది

    సెల్ఫీ కార్నర్‌ని సృష్టించండి

    ఇంట్లో పార్టీ చేసుకుంటూ వేరే ఏదైనా చేయాలనుకుంటే సెల్ఫీ కార్నర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు.

    ఒక గోడను ఎంచుకొని దానిపై పెద్ద ఫ్రైమ్ ను ఉంచండి దానిలో సెల్ఫీ స్టిక్, రంగురంగుల అమరిస్తే మీ బంధువుల్లో కొత్త ఉత్సాహం కలుగుతుంది.

    భోగి మంటలు

    నూతన సంవత్సరం రోజున విపరీతమైన చలి ఉంటుంది. కావున భోగి మంటలను ప్లాన్ చేసుకోవచ్చు.

    థీమ్ పార్టీ

    ఇంట్లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకొనే వారికి థీమ్ పార్టీ ఆలోచన ఉత్తమంగా ఉంటుంది. థీమ్ ప్రకారం ఇంటిని అలంకరించవచ్చు.

    ఆ థీమ్ ప్రకారం కుటుంబ సభ్యులందరినీ దుస్తులు ధరించమని అడగవచ్చు. ఈ పార్టీకి డీజే ని యాడ్ చేస్తే న్యూఇయర్ అదిరిపోవాల్సిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి
    ప్రపంచం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    జీవనశైలి

    మీకు సలాడ్స్ అంటే ఇష్టమా? ఈ వెరైటీ సలాడ్స్ ఒకసారి ట్రై చేయండి  ఆహారం
    Periods Postpone : పీరియడ్స్ ఆపడానికి ట్యాబ్లెట్స్ వాడటం ప్రమాదకరమా..?   మహిళ
    Krishna Janmashtami 2023: చిన్ని కృష్ణుడికి ఇష్టమైన పిండి వంటలు ఇవే.. మీరు మీ పిల్లలకు అందించండి! ఆరోగ్యకరమైన ఆహారం
    కృష్ణాష్టమి: కృష్ణుడి గురించి మీ పిల్లలకు తెలియజేయడానికి ఆడించాల్సిన ఆటలు  పండగ

    ప్రపంచం

    Top 5 Cars: ఆగస్టులో లాంచ్‌కు సిద్ధమవుతున్న టాప్ 5 కార్లు ఇవే! ఆటో ఎక్స్‌పో
    YOU TUBE : సరికొత్త క్రియేషన్ టూల్స్‌తో యూట్యూబ్  యూట్యూబ్
    Stock Market : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    జర్మనీ: రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు: అధికారులు అలర్ట్  జర్మనీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025