NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Navaratri 2023 : మీ టాలెంట్‌కి సలాం.. ఒంటిచేత్తో బుల్లెట్ నడుపుతూ కత్తులతో మహిళలు 'గర్బా' విన్యాసాలు
    తదుపరి వార్తా కథనం
    Navaratri 2023 : మీ టాలెంట్‌కి సలాం.. ఒంటిచేత్తో బుల్లెట్ నడుపుతూ కత్తులతో మహిళలు 'గర్బా' విన్యాసాలు
    మీ టాలెంట్‌కి సలాం.. ఒంటిచేత్తో బుల్లెట్ నడుపుతూ కత్తులతో మహిళలు 'గర్బా' విన్యాసాలు

    Navaratri 2023 : మీ టాలెంట్‌కి సలాం.. ఒంటిచేత్తో బుల్లెట్ నడుపుతూ కత్తులతో మహిళలు 'గర్బా' విన్యాసాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 18, 2023
    05:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజ్‌కోట్ మహిళల విన్యాసాల చూస్తే మతి పోవాల్సిందే. సంప్రదాయ దుస్తులతో అదిశక్తులకు ప్రతిరూపమా అనేలా చెత్తో కత్తులు తిప్పుతూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

    ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలను మహిళలు చాలా భిన్నంగా జరుపుకుంటారు.

    మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బుల్లెట్, జీపులు, కార్ల వంటి వాహనాలపై కత్తులతో విన్యాసాలు చేస్తారు.

    ఇక ఈ ఏడాది కూడా గుజరాత్ మహిళలు తమ విన్యాసాలతో సత్తా చాటారు. రాజ్‌కోట్‌లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు జీపు, మైటార్ సైకిళ్లపై కత్తులతో 'గర్భా' ప్రదర్శించారు.

    ఇక నవరాత్రి ఉత్సవాల్లో 'తల్వార్ రాస్' చేయటం గుజరాత్ సంప్రదాయం. ఓ మహిళ బుల్లెట్ వాహనాన్ని ఒంటిచేత్తో నడుపుతూ కత్తులతో విన్యాసాలు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కత్తులతో విన్యాసాలు చేస్తున్న మహిళలు

    #WATCH | Gujarat: Women in Rajkot perform 'Garba' on motorcycles and cars with swords in their hands, on the third of #Navratri (17.10) pic.twitter.com/AhbuiAwI7Y

    — ANI (@ANI) October 17, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దసరా నవరాత్రి 2023
    గుజరాత్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దసరా నవరాత్రి 2023

    Dasara Navaratri 2023: భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలను జరుపుకునే విధానాలు  లైఫ్-స్టైల్
    ప్రతిష్టాత్మక కోల్​కతా ట్రామ్​కు 150 ఏళ్లు.. దుర్గా పూజా విశేషాలతో ప్రత్యేక అలంకరణ కోల్‌కతా
    దేవి నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు..రోజూ 1.70 లక్షల మందికి దుర్గమ్మ దర్శనం విజయవాడ కనకదుర్గ గుడి
    దసరా నవరాత్రి 2023: దసరా నవరాత్రుల సమయంలో మీ పిల్లల్లో క్రియేటివిటీని పెంచే ఫన్ యాక్టివిటీస్  పండగ

    గుజరాత్

    రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ  రాహుల్ గాంధీ
    డిఫరెంట్ ఫ్లేవర్లతో గోల్డెన్ ఐస్ క్రీమ్; ఎక్కడో తెలుసా?  సూరత్
    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025