
Indian Filter Coffee: మన ఫిల్టర్ కాఫీ ప్రపంచంలోనే నెం.2
ఈ వార్తాకథనం ఏంటి
చాల మందికి కాఫీ చుక్క గొంతులో పడనిదే తెల్లారదు. మంచి సువాసన కలిగిన కాఫీ తాగడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది.
అందుకే కాఫీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. ప్రఖ్యాత 'టేస్ట్ అట్లాస్' సంస్థ టాప్ 10 గ్లోబల్ కాఫీ బ్రాండ్ ల పై చేసిన సర్వే లో.. భారతదేశ ఫిల్టర్ కాఫీ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.
క్యూబాకు చెందిన కాఫీ కేఫ్ 'క్యూబానో' అగ్రస్థానంలో ఉంది.
ఆ తరువాత గ్రీక్ ఎస్ప్రెస్సో ఫ్రెడ్డో, ఫ్రెడ్డో కాపుచినో వరుసగా ఎస్ప్రెస్సో,కాపుచినో ,ఐదవ స్థానంలో స్పానిష్ కేఫ్ బాంబోమ్ ఉంది.
మొదటి పది స్థానాల్లో కాపుచినో (ఇటలీ),టర్కిష్ కాఫీ(టర్కీ),రిస్ట్రెట్టో (ఇటలీ), ఫ్రాప్పే కాఫీ (గ్రీస్), వియత్నామీస్ కాఫీ (వియత్నాం) ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'టేస్ట్ అట్లాస్' సంస్థ సర్వేలో మన కాఫీ
#Updates | இந்தியாவின் பில்டர் காபிக்கு உலகளவில் அங்கீகாரம்! #SunNews | #TasteAtlas | #FilterCoffee pic.twitter.com/PjI7rMluIL
— Sun News (@sunnewstamil) March 7, 2024