NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వాలెంటైన్స్ డే: మీ భాగస్వామితో కలిసి వాలెంటైన్ స్వీట్ ని ఇంట్లోనే తయారు చేయండి
    తదుపరి వార్తా కథనం
    వాలెంటైన్స్ డే: మీ భాగస్వామితో కలిసి వాలెంటైన్ స్వీట్ ని ఇంట్లోనే తయారు చేయండి
    వాలెంటైన్స్ డే రోజున ఇంట్లో తయారు చేసుకోగలిగే స్వీట్స్

    వాలెంటైన్స్ డే: మీ భాగస్వామితో కలిసి వాలెంటైన్ స్వీట్ ని ఇంట్లోనే తయారు చేయండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 14, 2023
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వాలెంటైన్స్ డే కోసం బయటకు వెళ్లే తీరిక మీకు లేకపోతే ఇంట్లోనే ఉండి హాయిగా జరుపుకోవడానికి ఈ స్వీట్ రెసిపీస్ బాగా పనిచేస్తాయి.

    రోటీ జామ్: గోధుమపిండి, వెన్న, ఉప్పు కలిపి ఫుడ్ ప్రాసెసర్ లో ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమానికి వెనీలా, గుడ్డు, కొన్ని నీళ్ళు కలిపి తడిపిన పిండి ముద్దలాగా తయారు చేయాలి. ఆ తర్వాత రొట్టెలాగా చేసుకుని రౌండ కట్టర్ ఉపయోగించి గుండ్రంగా రొట్టెలను కత్తిరించి,దానిపైన జామ్ వేసి బేక్ చేస్తే సరిపోతుంది.

    చాక్లెట్ స్ట్రాబెర్రీస్: స్ట్రాబెర్రీలనుక నీటితో శుభ్రం చేసి పక్కన పెట్టాలి. అ తర్వాత మీకు నచ్చిన చాక్లెట్ తీసుకుని కరిగించి, ఆ కరిగిన దానిలో స్ట్రాబెర్రీలనున్ ముంచి పక్కన పెట్టుకుని ఆరగించడమే.

    రెసిపీస్

    ఇంట్లో తయారు చేసుకోగలిగే స్వీట్స్

    రెడ్ వెల్వెట్ కుకీస్: ఒక పాత్రలో వెన్న, చక్కెర తీసుకుని బాగా కలిపి, గుడ్డు, వెనీలా, రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కోకోపౌడర్, గోధుమ పిండి, బేకింగ్సోడాను మరో పాత్రలో తీసుకుని కలపాలి.

    రెండు పాత్రల్లోని మిశ్రమాలను ఒకే దగ్గర చేర్చి చాక్లెట్ ని కలిపి కుకీస్ మాదిరిగా చేసి బేక్ చేస్తే చాలు.

    కేక్: కేక్ మిక్స్, నీళ్ళు,గుడ్డు, నూనెను ఒక పాత్రలో వేసి కలిపి 30నిమిషాలు బేక్ చేయాలి. ఇంతలో చక్కెర కలిపిన పాలను విప్డ్ క్రీమ్ లో వేయించాలి.

    ఆ తర్వాత ఓవెన్ లోంచి కేక్ తీసి, విప్డ్ క్రీమ్ లో వేయించిన దాన్నికేక్ మీద పొరలాగా వేయాలి. అంతే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేమికుల రోజు
    రెసిపీస్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ప్రేమికుల రోజు

    వాలెంటైన్స్ డే: మీ పార్ట్ నర్ కి మసాజ్ గిఫ్ట్ ఇవ్వండిలా లైఫ్-స్టైల్
    వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి పర్యాటకం
    వాలెంటైన్స్ డే: మీ ప్రియమైన వాళ్ళతో డేటింగ్ వెళ్ళాలనుకుంటే ఇలా ట్రై చేయండి లైఫ్-స్టైల్
    వాలెంటైన్స్ డే రోజున మ్యాచింగ్ డ్రెస్సెస్ తో ఇలా అదరగొట్టండి లైఫ్-స్టైల్

    రెసిపీస్

    నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి వంటగది
    రెసిపీస్: తేలిగ్గా వండుకోగలిగే ఆహారాల్లో వీటిని ట్రై చేయండి వంటగది
    వసంత పంచమి: ఈ వెరైటీ ప్రసాదాలను తయారు చేసుకోవడం తెలుసుకోండి పండగ
    నేషనల్ హాట్ చాక్లెట్ డే 2023: నోరూరించే చాక్లెట్ రెసీపీలను ప్రయత్నించండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025