
అందమైన బీచ్‌లు అంటే మీకు ఇష్టమా.. ప్రపంచంలోని ఆహ్లాదకరమైన బీచ్‌లు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
సముద్రం వద్ద ఉండే బీచ్‌లు అంతే ఎవరికైనా ఇష్టమే. ఏకాంతంగా, స్నేహితులు, కుటుంబంతో కలిసి బీచ్‌లో గడపేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు.
ప్రపంచంలోనే 10 అందమైన బీచ్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందామా.
1. అన్సే డి గ్రాండే సెలైన్ బీచ్
ఫ్రెంచ్ ద్వీపం మార్టినిక్‌లో ఉన్న ఈ బీచ్ అత్యంత ప్రసిద్ధి చెందింది.
2. అన్సే లాజియో సీషెల్స్
సీషెల్స్ ప్రాంతంలో అందమైన బీచ్‌లలో ఇదొకటి.లాజియో ఆభరణాల మాదిరిగా ఇది సంపూర్ణంగా ఏర్పడింది.
3. ఫ్రెంచ్ కోవ్ బీచ్.
కరేబియన్ గడ్డపై, వెస్టిండీస్ జమైకాలోని అందమైన,మనోహరమైన బీచుల్లో కోవ్ ది ప్రత్యేక స్థానం.
4. మతిరా బీచ్
బోరా బోరాలోని మతిరా బీచ్ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన గమ్యస్థానాల్లో ఒకటిగా నిలుస్తోంది.
DETAILS
బెక్వియా ద్వీపాన్నే మేఘాలలో ద్వీపం అంటారు.
5. అన్సే లా రోచె అన్సే లా రోచె బీచ్, గ్రెనడాకు ఉత్తరాన ఏర్పడిన అద్భుతమైన బీచ్.
6. బెక్వియా ద్వీపం
బెక్వియా, అంటే "మేఘాలలో ద్వీపం" అని అర్ధం. చాలా మంది ప్రజలు కలలు కనే ఒక రకమైన సముద్ర తీరం.
ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకాయాన పరిస్థితులను కలిగి ఉన్నా, శాంతియుత జలాలతో అలారుతున్న బీచ్ ఇది.
7. గ్రేస్ బే బీచ్
గ్రేస్ బే, టర్క్స్, కైకోస్ కిరీటం ఆభరణం మాదిరిగా ఉండే ఈ బీచ్, ప్రపంచంలోనే అత్యుత్తమ రేటింగ్ పొందిన బీచ్ గా ప్రసిద్ధికెక్కింది.
DETAILS
అత్యుత్తమ బీచ్ జాబితాలో వైట్‌హావెన్ బీచ్
8. వైట్ బే బీచ్
వైట్ బే బీచ్ ఒక రకమైన కరేబియన్ క్లాసిక్ బీచ్. ఇక్కడ చాలా చిన్న హోటల్స్ రెండు బీచ్ బార్‌లతో నీలిరంగు షేడ్స్‌లో ఉన్నాయి. అద్భుతమైన ఇసుకతో కూడిన బీచ్ చూడగానే బ్యాటిఫుల్ లుక్ తో ఆకట్టుకుంటుంది.
9. ఐతుటాకి బీచ్
ఈ బీచ్ సందర్శకులకు ఇష్టమైంది. ఇది కుక్ ద్వీపంలో ఉండటం వల్ల ఐతుటాకి రారోటొంగా పేరు గాంచింది. ఈ బీచ్‌ల సహజ సౌందర్యం, తేజస్సుతో ప్రకృతిని అందంగా నింపుకుని ఉంది.
10. వైట్‌హావెన్ బీచ్
అత్యుత్తమ బీచ్ కోసం జరిగే పోటీలో, విట్సుండే ద్వీపంలోని వైట్‌హావెన్ బీచ్ తప్పకుండా ఉంటుంది. ఇక్కడ స్వచ్ఛమైన తెల్లటి సిలికా, నాణ్యమైన ఇసుకా, వెచ్చని ఎండలో ప్రకాశవంతంగా ఆకర్షిస్తోంది.