NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్
    తదుపరి వార్తా కథనం
    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్
    ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్‌ ఉంది

    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 25, 2023
    06:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తైవానీస్ టెక్ దిగ్గజం ASUS తన ROG ఫోన్ 7, ఫోన్ 7 అల్టిమేట్‌లను ఏప్రిల్ 13న గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ చేస్తుంది. త్వరలో భారతదేశానికి కూడా వస్తుంది.

    తాజా అభివృద్ధిలో, టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్, 50MP ప్రధాన కెమెరాతో సహా ఈ ఫోన్ల స్పెసిఫికేషన్‌లను వెల్లడించారు.

    ASUS ROG ఫోన్ సిరీస్ హై-ఎండ్ గేమింగ్-ఫోకస్డ్ ఫోన్స్ తో వస్తుంది. ఫోన్ 7 లైనప్ ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తుందని భావిస్తున్నారు కానీ ఈసారి ప్రో మోడల్ ఉండదు.

    రెండూ వాటి ముందున్న వాటితో పోలిస్తే మెరుగైన ప్రాసెసర్, కెమెరాలను అందిస్తాయి. హ్యాండ్‌సెట్‌లలో పూర్తి-HD+ AMOLED స్క్రీన్‌ ఉంటుంది.

    స్మార్ట్ ఫోన్

    ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్‌తో వస్తాయి

    ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్‌తో వస్తుంది. వెనుకవైపు, ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది.

    ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్‌తో వస్తాయి. అల్టిమేట్ వెర్షన్ 16GB RAM, 512GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఫోన్ 7 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ 6,000mAh యూనిట్‌ ఉంది.

    భారతదేశంలో ASUS ROG ఫోన్ 7 ధర, ఇతర వివరాలు దాని లాంచ్ సమయంలో ప్రకటిస్తారు. అయితే, దీని ధర ROG ఫోన్ 6 12GB/256GB కాన్ఫిగరేషన్ ధర రూ.71,999 కంటే ఎక్కువ ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్మార్ట్ ఫోన్
    ప్రపంచం
    టెక్నాలజీ
    భారతదేశం

    తాజా

    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్

    స్మార్ట్ ఫోన్

    సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం చైనా
    ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్ టెక్నాలజీ
    కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్ ఫ్లిప్‌కార్ట్

    ప్రపంచం

    క్రీడారంగంలో నారీమణుల సేవలకు సెల్యూట్ స్పోర్ట్స్
    దాతృత్వం కోసం 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించిన జాక్సన్ ఇన్‌స్టాగ్రామ్‌
    మూసివేత దిశగా వెళ్తున్న సిల్వర్‌గేట్ బ్యాంక్ బ్యాంక్
    త్వరలో అందుబాటులోకి రానున్న హార్లే-డేవిడ్‌సన్ X350 ఆటో మొబైల్

    టెక్నాలజీ

    ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా ఆటో మొబైల్
    వర్క్ యాప్‌ల కోసం GPT-4-పవర్డ్ 'కోపైలట్'ని పరిచయం చేసిన మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్
    నథింగ్ ఇయర్ (2) ఇయర్‌బడ్‌లు ఫీచర్స్ గురించి తెలుసుకోండి భారతదేశం
    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన GPT-4తో ChatGPT ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    భారతదేశం

    ఆసియాలో కొన్ని ఆర్థిక వ్యవస్థలపై తక్కువ ప్రభావం చూపనున్న ప్రపంచ మందగమనం ఆర్ధిక వ్యవస్థ
    మార్చి 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మార్చి 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    2024 మెర్సిడెస్-బెంజ్ GLA v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025