English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / "ట్విట్టర్ CEOగా అవకాశం ఉందా?" అని అడుగుతున్న యూట్యూబర్ డోనాల్డ్ సన్
    తదుపరి వార్తా కథనం
    "ట్విట్టర్ CEOగా అవకాశం ఉందా?" అని అడుగుతున్న యూట్యూబర్ డోనాల్డ్ సన్
    డోనాల్డ్ సన్ ప్రశ్నకు స్పందించిన మస్క్

    "ట్విట్టర్ CEOగా అవకాశం ఉందా?" అని అడుగుతున్న యూట్యూబర్ డోనాల్డ్ సన్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 23, 2022
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎలోన్ మస్క్ ప్రస్తుతం ట్విటర్ సీఈఓ పదవికి సరిపోయే వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఇటీవలి ట్వీట్‌లో, తన స్థానంలో మరొకరు వచ్చాక అధిపతిగా పదవీవిరమణ చేస్తానని ప్రకటించారు.

    ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ 'మిస్టర్ బీస్ట్' డోనాల్డ్ సన్ తనకు సీఈఓగా అవకాశం ఉందా అని చేసిన ట్వీట్ కు మస్క్ అనుకూలంగానే ప్రతిస్పందించారు.

    మస్క్ 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ కైవసం చేసుకున్న తర్వాత అప్పటి సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను పదవి నుండి తొలగించాక పలు ఉద్యోగులను కూడా తొలగించాడు. అదనంగా, మస్క్ తన ట్విట్టర్ 2.0లో మరిన్ని మార్పులు చేసి అమలు చేయగల కొత్త ఫీచర్లను అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

    ట్విటర్

    రాజీనామా తర్వాత సాఫ్ట్వేర్, సర్వర్ టీమ్ వైపు మస్క్ అడుగులు

    మస్క్ ట్విట్టర్ సీఈఓగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి ఒక పోల్ కూడా ప్రారంభించి ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.

    అయితే, పోల్ ఫలితాలు 57 శాతం మంది ఓటర్లు, అంటే 10 మిలియన్ల మంది ట్విట్టర్ వినియోగదారులు, మస్క్ ట్విట్టర్‌కు నాయకత్వం వహించడం తమకు ఇష్టం లేదని ఓటు వేసినట్లు ఫలితాలు చూపించాయి. ఫలితాలను పంచుకుంటూ, సీఈఓ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆ పదవికి సరిపోయే వ్యక్తి లభించాక రాజీనామా చేసి సాఫ్ట్‌వేర్ & సర్వర్ టీమ్‌లను చూసుకుంటానన్నారు.

    థర్డ్-పార్టీ సోషల్ మీడియా ఖాతాలను ప్రమోట్ చేయకుండా వినియోగదారులను ట్విట్టర్ నిషేధిస్తుందని ఆరోపిస్తున్న డొనాల్డ్‌సన్ ఇటీవలి అమలు చేస్తున్న విధానాలపై మస్క్‌ను విమర్శిస్తున్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    టెక్నాలజీ

    ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు టెక్నాలజీ
    EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ ఆటో మొబైల్
    'ఉద్యోగంలో ప్రభావం చూపలేకపోతున్నా' జార్జ్ హట్జ్ టెక్నాలజీ
    2022 లో 5 టాప్ AI సాధనాలు గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025