NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం
    తదుపరి వార్తా కథనం
    టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం
    18నెలలపాటు టెస్లా స్టాక్ సేల్స్ నిలిపివేస్తున్నట్లు తెలిపిన మస్క్

    టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 24, 2022
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సీఈఓ ఎలాన్ మస్క్ మాట్లాడుతూ తాను టెస్లాలో 18 నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎలాంటి షేర్లను విక్రయించనని అన్నారు. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి స్టాక్ దాని విలువలో దాదాపు సగం కోల్పోయింది.

    మొదట మస్క్ రెండు సంవత్సరాల పాటు టెస్లా షేర్లను విక్రయించనని చెప్పాడు. కానీ వెనక్కి తగ్గి కనీసం ఒక సంవత్సరం అమ్మకాలను ఆపుతానని తెలిపారు.

    మస్క్ గత వారం మరో USD 2.58 బిలియన్ విలువైన టెస్లా స్టాక్‌ను అమ్మేసారు. అతను ట్విట్టర్‌లో కొనుగోలు చేసినప్పటి నుండి దాదాపు USD 23 బిలియన్ విలువైన తన కంపెనీ షేర్లను విక్రయించారు.

    ఎలాన్ మస్క్

    టెస్లా అధికమొత్తం ఆదాయం ట్విట్టర్ స్వాధీనం కోసం ఖర్చు పెట్టిన మస్క్

    ఆ ఆదాయంలో గణనీయమైన భాగం ఈ సోషల్ మీడియా సంస్థ స్వాధీనానికి USD 44 బిలియన్ల నిధులు సమకూర్చడానికి సరిపోయింది.

    టెస్లా పెట్టుబడిదారులు ట్విట్టర్ అతను చేపడుతున్న చర్యలకు ఆందోళన చెందుతూన్నారు. అతని ప్రధాన సంపదకు మూలమైనటెస్లా సంస్థ నుండి విపరీతమైన సంపదను ట్విట్టర్ కు తరలించడం వారికి మింగుడుపడటంలేదు.

    మస్క్ తాను ట్విట్టర్ షేర్లను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించడానికి ముందు చివరి ట్రేడింగ్ రోజు అంటే ఏప్రిల్ 1న టెస్లా మార్కెట్ విలువ USD 1.1 ట్రిలియన్లకు పైగా ఉంది. .

    ప్రత్యర్థి వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలలో టెస్లా ఆధిపత్య వాటాను తగ్గించుకుంటున్న సమయంలో కంపెనీ దాని విలువలో దాదాపు మూడింట రెండు వంతులను కోల్పోయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్విట్టర్

    తాజా

    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం

    ట్విట్టర్

    "ట్విట్టర్ CEOగా అవకాశం ఉందా?" అని అడుగుతున్న యూట్యూబర్ డోనాల్డ్ సన్ టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025