NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / జనవరి 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
    తదుపరి వార్తా కథనం
    జనవరి 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
    ఈ గేమ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది

    జనవరి 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 18, 2023
    03:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

    ఫ్రీ ఫైర్ మాక్స్ కోడ్‌లను రీడీమ్ చేయడానికి, తప్పనిసరిగా అనుసరించాల్సినవి . ఒకసారి రూపొందించబడిన తర్వాత, 12-అంకెల రీడీమ్ చేయగల కోడ్‌లను తప్పనిసరిగా 12-18 గంటల లోపల యాక్సెస్ చేయాలి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే వాటిని రీడీమ్ చేయగలరు. ప్లేయర్స్ ఒకటి కంటే ఎక్కువ కోడ్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ, ప్రతి కోడ్‌ని వారు ఒక్కసారి మాత్రమే యాక్సెస్ చేయగలరు

    కోడ్‌

    గేమ్ లోని వివిధ వస్తువులను సేకరించడానికి ఈ కోడ్‌లను వాడండి

    జనవరి 18న వచ్చే కోడ్‌లను చూడండి MCPT-FNXZ-F4TA, Y6AC-LK7K-UD1N, HHNA-T6VK-Q9R7, WD2A-TK3Z-EA55. E2F8-6ZRE-MK49, HFNS-J6W7-4Z48 4TPQ-RDQJ-HVP4, ZRJA-PH29-4KV5. XFW4-Z608-82WY, FFDB-GOWP-NHJX, V44Z-Z5YY-7CBS, 2FG9-4YCW-9VM. FF11-HHGC-GK3B, FF11-9MB3-PFA5, YXY3-EGTL-HGJX, FF11-WFNP-P956. ZYPP-XWRW-IAHD, FF11-DAKX-4WHV, FF10-617K-GUF9, SARG-886A-V5GR. B6IY-CTNH-4PV3, X99T-K56X-DJ4X, FF10-GCGX-RNHY, 8F3Q-ZKNT-LWBZ. WOJJ-AFV3-TU5E, FF11-NJN5-YS3E, WLSG-JXS5-KFYR.

    కోడ్‌లను రీడీమ్ చేయడానికి (https://reward.ff.garena.com/en)లో Free Fire MAX అఫిషియల్ పేజీని సందర్శించండి. మీ గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, ఆపిల్ ID, Huawei లేదా VK ఉపయోగించి అకౌంట్‌కు లాగిన్ అయిన తరవాత, టెక్స్ట్ ఫీల్డ్‌లో 12-అంకెల కోడ్‌ని పేస్ట్ చేసి,"Confirm"పై క్లిక్ చేసి, ఆపై "Ok" క్లిక్ చేయాలి. ప్రతి విజయవంతమైన రీడెంప్షన్ తర్వాత, వచ్చిన రివార్డ్ ను గేమ్ మెయిల్ నుండి తీసుకోవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫ్రీ ఫైర్ మాక్స్
    గేమ్
    భారతదేశం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఫ్రీ ఫైర్ మాక్స్

    జనవరి 6న వచ్చే Free Fire MAX కోడ్‌లు ఎలా రీడీమ్ చేయాలో తెలుసుకుందాం గేమ్
    జనవరి 9న వచ్చే Free Fire MAX కోడ్‌ రీడీమ్ విధానం గేమ్
    జనవరి 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం కోడ్
    జనవరి 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం గేమ్

    గేమ్

    జనవరి 12న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    జనవరి 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    జనవరి 16న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    జనవరి 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    భారతదేశం

    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో జియో
    యాంటీట్రస్ట్ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన గూగుల్ గూగుల్
    భారతదేశంలో 2023 BMW 3 సిరీస్ గ్రాన్-లిమౌసిన్ ధర రూ. 58 లక్షలు ధర
    దసున్ శనక సెంచరీ వృథా క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025