NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / గుడ్ లాక్ యాప్ ను విస్తరించనున్న సామ్ సంగ్ సంస్థ
    గుడ్ లాక్ యాప్ ను విస్తరించనున్న సామ్ సంగ్ సంస్థ
    గుడ్ లాక్ లో యాప్ లో ఉన్న వివిధ ఫీచర్లు

    గుడ్ లాక్ యాప్ ను విస్తరించనున్న సామ్ సంగ్ సంస్థ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 20, 2022
    07:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టెక్ దిగ్గజం సామ్ సంగ్ నెదర్లాండ్స్, మెక్సికో, పోర్చుగల్, మలేసియాతో కలిపి 20 దేశాల మార్కెట్‌లకు తన గుడ్ లాక్ యాప్ సేవను విస్తరిస్తోంది.

    ఈ యాప్ Galaxy స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల కోసం హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ వంటి ఉపయోగపడే ఫీచర్‌లను అందిస్తుంది.

    గుడ్ లాక్ యాప్ నిర్దిష్టంగా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయబడింది. 2016లో లాంచ్ చేస్తున్న సమయంలో కొరియా, భారతదేశం, యూఎస్, యూకె, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, జర్మనీ, హాంకాంగ్, న్యూజిలాండ్, అరబ్ దేశాలు, చైనా దేశాలకు అందుబాటులో ఉంది.

    ఇప్పుడు మరిన్ని ప్రాంతాలకు సేవ అందుబాటులోకి రావడం వలన పరిస్థితులు మారే అవకాశం ఉంది. అయితే దీనిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

    సామ్ సంగ్

    మిగిలిన సామ్ సంగ్ పరికరాలకు సమాచారాన్ని పంపించడానికి Galaxy to Share అనే మాడ్యూల్ ను విడుదల

    గుడ్ లాక్ యాప్ ఇప్పుడు బ్రెజిల్, మలేషియా, చిలీ, నెదర్లాండ్స్, కొలంబియా, అర్జెంటీనా, ఆస్ట్రియా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, ఫిన్లాండ్, మెక్సికో, నార్వే, పెరూ, డెన్మార్క్, పోలాండ్, స్లోవేకియా, పోర్చుగల్, స్వీడన్ మరియు థాయిలాండ్ దేశాల్లో అందుబాటులోకి రానుంది.

    గుడ్ లాక్ యాప్ హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్, యాప్ లేఅవుట్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

    ప్రస్తుతానికి, Good Lock మాడ్యూల్స్ నుండి Galaxy to Shareకి సెట్టింగ్‌లను షేర్ చేయవచ్చు. అనుకూల మాడ్యూల్స్‌లో హోమ్‌అప్, క్లాక్‌ఫేస్, థీమ్ పార్క్, కీస్ కేఫ్, లాక్‌స్టార్, క్విక్‌స్టార్, వన్ హ్యాండ్ ఆపరేషన్+ మరియు సౌండ్ అసిస్టెంట్ ఉన్నాయి. Galaxy Store నుండి Good Lock యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఓటిటి

    ప్రెగ్నెన్సీ వార్త తర్వాత మొదటి సారి కెమెరా ముందుకు వచ్చిన రామ్ చరణ్, ఉపాసన సినిమా
    ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో! ప్రైమ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025