NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఆపిల్ ఎయిర్‌ట్యాగ్ లాంటి ట్రాకర్‌ను అభివృద్ధి చేసిన గూగుల్
    తదుపరి వార్తా కథనం
    ఆపిల్ ఎయిర్‌ట్యాగ్ లాంటి ట్రాకర్‌ను అభివృద్ధి చేసిన గూగుల్
    డెవలపర్ ఈ ప్రోడక్ట్ కి

    ఆపిల్ ఎయిర్‌ట్యాగ్ లాంటి ట్రాకర్‌ను అభివృద్ధి చేసిన గూగుల్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 17, 2023
    05:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆపిల్ ఎయిర్‌ట్యాగ్ మాదిరిగానే బ్లూటూత్ ట్రాకర్‌పై గూగుల్ పనిచేస్తోందని టెక్నాలజీ జర్నలిస్ట్ మిషాల్ రెహమాన్ పేర్కొన్నారు. డెవలపర్ ఈ ప్రోడక్ట్ కి "Grogu" అనే పేరు పెట్టారు.

    వినియోగదారులు పోగుట్టుకున్న వస్తువులను ఆపిల్ ఈ ఎయిర్ ట్యాగ్ ని ప్రవేశపెట్టినప్పటి నుండి గుర్తించడంలో సహాయపడుతుంది. ఎయిర్‌ట్యాగ్ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ మార్కెట్లోకి ప్రవేశించాలని అనుకుంది. గూగుల్ ట్రాకింగ్ ట్యాగ్ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. గూగుల్ స్మార్ట్ ట్రాకర్ BLE, UWB టెక్నాలజీకు సపోర్ట్ ఇస్తుంది.

    గూగుల్ తన స్మార్ట్ ట్రాకర్‌కి "Grogu" అనే పేరు పెట్టింది. ట్రాకర్ ప్రస్తుతం నెస్ట్ బృందం అభివృద్ధిలో ఉందని డెవలపర్ వెల్లడించారు. స్మార్ట్ ట్రాకర్ గూగుల్ ఫాస్ట్ పెయిర్ ఫీచర్‌ను ఉపయోగించుకుంటుంది.

    ట్యాగ్

    ప్రస్తుతం ఇది ఇంకా అభివృద్దిలో ఉందని డెవలపర్ తెలిపారు

    ట్రాకర్ ప్రస్తుతం నెస్ట్ బృందం అభివృద్ధిలో ఉందని డెవలపర్ వెల్లడించారు. ట్రాకింగ్ ట్యాగ్ లోపల చిన్న స్పీకర్‌తో వస్తుంది. ఈ మినీ స్పీకర్ హెచ్చరికలను ప్లే చేయడంలో సహాయం చేస్తుంది. ట్యాగ్ వివిధ రంగులలో వస్తుందని డెవలపర్ వెల్లడించారు.

    బ్లూటూత్ కనెక్షన్‌లతో పోల్చితే బ్లూటూత్ లో ఎనర్జీ (BLE) గణనీయంగా తక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. BLEని ఉపయోగించి, గూగుల్ ట్రాకింగ్ ట్యాగ్ మాములు బ్లూటూత్ కనెక్షన్‌కు సమానమైన కమ్యూనికేషన్ లాంటిదే కొనసాగిస్తూ తక్కువ ఎనర్జీతో పని చేస్తుంది.

    గూగుల్ కూడా ఆపిల్ "Find My Network"కి సమానమైన పని చేస్తోంది. ఇది "Finder Network" అని అంటారు. ఇంటర్నెట్ నుండి డిస్‌కనెక్ట్ అయినప్పుడు వినియోగదారులకు వారి డివైజ్ లను కనుక్కోవడంలో సహాయపడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గూగుల్
    ఫీచర్
    టెక్నాలజీ
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    గూగుల్

    Pixel 7a, Pixel Fold ధర ఎంతో తెలుసా? ఐఫోన్
    అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు ఫీచర్
    2022తో ఆగిపోయిన కొన్ని ఉత్పత్తులు ఆండ్రాయిడ్ ఫోన్
    ఇప్పుడు స్పామ్ కాల్స్ గూర్చి హెచ్చరించే గూగుల్ వాయిస్ టెక్నాలజీ

    ఫీచర్

    భారతదేశంలో జనవరిలో లాంచ్ కాబోతున్న టాప్ 5 కార్లు ఆటో మొబైల్
    చౌకైన ఎయిర్‌పాడ్స్ AirPods Lite లాంచ్ చేసే ఆలోచనలో ఆపిల్ ఆపిల్
    ఫ్రిడ్జ్ కొంటున్నారా? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే! భారతదేశం
    కేవలం రూ. 6499కే Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ భారతదేశం

    టెక్నాలజీ

    జనవరి 6న వచ్చే Free Fire MAX కోడ్‌లు ఎలా రీడీమ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రీ ఫైర్ మాక్స్
    'త్రీ అమిగోస్' తో పాలపుంత హృదయాన్ని ఆవిష్కరించిన నాసా పరిశోధన
    Acer, Razer, MSI, ASUS నుండి రాబోతున్న సరికొత్త ల్యాప్‌టాప్‌లు ల్యాప్ టాప్
    మారుతీ సుజుకి గ్రాండ్ విటారా S-CNG ధర రూ. 12.85 లక్షలు ఆటో మొబైల్

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    NEO ప్రాజెక్ట్ తో భూమికి ఉల్క నుండి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న NASA టెక్నాలజీ
    అంటార్కిటికా మంచు ఫలకలు కరగడం వెనక ఉన్న నిజాన్ని గుర్తించిన పరిశోధకులు టెక్నాలజీ
    2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు టెక్నాలజీ
    ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్ ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025