జనవరి 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఫైర్ మాక్స్ కోడ్‌లను రీడీమ్ చేయడానికి, తప్పనిసరిగా అనుసరించాల్సినవి . ఒకసారి రూపొందించబడిన తర్వాత, 12-అంకెల రీడీమ్ చేయగల కోడ్‌లను తప్పనిసరిగా 12-18 గంటల లోపల యాక్సెస్ చేయాలి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే వాటిని రీడీమ్ చేయగలరు. ప్లేయర్స్ ఒకటి కంటే ఎక్కువ కోడ్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ, ప్రతి కోడ్‌ని వారు ఒక్కసారి మాత్రమే యాక్సెస్ చేయగలరు
గేమ్ లోని వివిధ వస్తువులను సేకరించడానికి ఈ కోడ్‌లను వాడండి
జనవరి 27న వచ్చే కోడ్‌లను చూడండి FY65-RWFE-RTIG, U9TG-QV2S-Z3RF, JVGH-O987-6YTD, GE4H-5J6K-YIH8. VGHY-EURG-JFQ2, 34RU-765R-DFEG, RNTY-KLUO-J9N8, UGJT-KOU9-J8H7. G6F5-TDRS-WFG4, B5TJ-KYIH-8G76, D5RS-4EFG-RBTN, J2KI-HO87-6D5R. EF3G-4B5T-NYHK, O87S-65RT-5678, FFMC-LJES-SCR7, FFPL-FMSJ-DKEL. F2AY-SAH5-CCQH, FFXV-GG8N-U4YB, FFE4-E0DI-KX2D, HK9X-P6XT-E2ET. FFPL-NZUW-MALS, 5FBK-P6U2-A6VD, 5XMJ-PG7R-H49R, SARG-886A-V5GR. FFBC-T7P7-N2P2, FFPL-PQXX-ENMS, FFX6-0C2I-IVYU, FFA0-ES11-YL2D. FFMC-2SJL-KXSB, FFPL-OWHA-NSMA. కోడ్‌లను రీడీమ్ చేయడానికి (https://reward.ff.garena.com/en)లో Free Fire MAX అఫిషియల్ పేజీని సందర్శించండి. గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, ఆపిల్ ID, Huawei, VK ఉపయోగించి అకౌంట్‌కు లాగిన్ అయిన తరవాత, టెక్స్ట్ ఫీల్డ్‌లో 12-అంకెల కోడ్‌ని పేస్ట్ చేసి,"Confirm"పై క్లిక్ చేసి, ఆపై "Ok" క్లిక్ చేయాలి. ప్రతి విజయవంతమైన రీడెంప్షన్ తర్వాత, వచ్చిన రివార్డ్ ను గేమ్ మెయిల్ నుండి తీసుకోవచ్చు.