Page Loader
iPhone: ఐఫోన్ వాడుతున్నారా.. ఇది అప్డేట్ చేయకపోతే ఇక అంతే
ఐఫోన్ వాడుతున్నారా.. ఇది అప్డేట్ చేయకపోతే ఇక అంతే

iPhone: ఐఫోన్ వాడుతున్నారా.. ఇది అప్డేట్ చేయకపోతే ఇక అంతే

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2024
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐఫోన్ వాడుతున్న వినియోగదారులకు ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది. సెక్యూరిటీ అప్డేట్ కోసం తాజాగా iOS 17.6 అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపింది. దీంతో ఆపిల్ కంపెనీ సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించింది. భద్రతా పరమైన మెరుగుదల, బగ్ సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొంది. iPhone SE నుండి సరికొత్త iPhone 15 Pro Max వరకు అన్ని మోడల్ల వినియోగదారులు అప్డేట్ చేసుకోవచ్చు.

Details

వినియోగదారులకు ఆపిల్ సలహా

అప్‌డేట్‌ను వెంటనే డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయమని Apple వినియోగదారులకు సలహా ఇస్తుంది. ఇది యాప్‌లకు లొకేషన్ డేటాను లీక్ చేయకుండా, సమస్యలను సృష్టించే కొన్ని పరికరాలను షట్ డౌన్ చేయనుంది. చాలా మంది వినియోగదారులు ఈ భద్రతా సమస్యల వల్ల ప్రభావితం కానప్పటికీ ముందుగానే భద్రత కోసం ఆపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. iOS 17.6ని ఇన్‌స్టాల్ చేయడానికి, iPhone వినియోగదారులు సెట్టింగ్‌లు > జనరల్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కి వెళ్లాలి. తర్వాత వినియోగదారులకు 'అప్‌డేట్ నౌ' లేదా 'టునైట్ అప్‌డేట్ చేయాలి