Loading...
GSLV-F18: GPSకు ప్రత్యామ్నాయంగా భారత్ మరో అడుగు..నింగిలోకి దూసుకెళ్లిన  జిఎస్‌ఎల్‌వి-ఎఫ్18
నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్‌ఎల్‌వి-ఎఫ్18

GSLV-F18: GPSకు ప్రత్యామ్నాయంగా భారత్ మరో అడుగు..నింగిలోకి దూసుకెళ్లిన  జిఎస్‌ఎల్‌వి-ఎఫ్18

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
11:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయాణంలో మరో కీలక ఘట్టం నమోదైంది. దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ (NavIC) సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో శుక్రవారం (అక్టోబర్ 30) రాత్రి 11.51 గంటలకు జిఎస్‌ఎల్‌వి-ఎఫ్18 రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్రో నుండి ప్రత్యక్షప్రసారం 

ADVERTISEMENT