NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / 'ఉద్యోగంలో ప్రభావం చూపలేకపోతున్నా' జార్జ్ హట్జ్
    తదుపరి వార్తా కథనం
    'ఉద్యోగంలో ప్రభావం చూపలేకపోతున్నా' జార్జ్ హట్జ్
    జార్జ్ హాట్జ్

    'ఉద్యోగంలో ప్రభావం చూపలేకపోతున్నా' జార్జ్ హట్జ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 22, 2022
    09:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐఫోన్ ను క్యారియర్ అన్ లాక్ చేసి, PS3ని బ్రేక్ చేసిన మొదటి వ్యక్తి హట్జ్.. మంగళవారం ట్విట్టర్ ఇంటర్న్ షిప్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.

    ''ఉద్యోగంలో కొనసాగినప్పటికీ, తన ఉద్యోగంలో నిజమైన ప్రభావాన్ని చూపలేకపోతున్నా అని ట్విట్ చేశారు. ట్విట్టర్‌తో Hotz చరిత్రకు గుర్తుగా, కంపెనీ అత్యంత హార్డ్‌కోర్‌గా ఉండాలని CEO ఎలోన్ మస్క్ చేసిన ప్రకటనకు హట్జ్ మద్దతునిచ్చాడు.

    నవంబర్ 18 న, ట్విట్టర్ కోసం పనిచేస్తున్నట్లు హాట్జ్ అధికారికంగా ధృవీకరించారు. నవంబర్ 22న, ప్లాట్‌ఫారమ్‌కి లాగిన్ చేయకుండానే ట్విట్టర్ సెర్చ్, ట్విట్టర్‌ని స్క్రోల్ చేస్తున్నప్పుడు వచ్చే సమస్యను సరిచేయమని ఎలోన్ మస్క్ తనకు తెలపడంతో 12 వారాల సమయం కోరామన్నారు.

    జార్ట్ హాట్జ్

    ట్విట్టర్ విజయం కోసం 2.0గా పనిచేస్తా

    20న, జార్జ్ హాట్జ్ ట్విట్టర్‌లో కొంతకాలం క్రితం పోస్ట్ చేసిన పోల్‌ను పోస్ట్ చేశారు. కొంతకాలం క్రితం ఎలోన్ పోస్ట్ చేసిన విధంగానే పోస్టు చేసి పోల్ అడిగాడు. అయితే ట్విట్టర్‌ను విడిచిపెట్టకూడదని పోల్ చెప్పగా.. హాట్జ్ ఈ ఉదయం ట్విట్టర్‌కు రాజీనామా చేసి, తన కోడింగ్‌పై మరోసారి దృష్టి పెడుతున్నట్లు ట్వీట్ చేశాడు.

    కంపెనీని విడిచిపెట్టినప్పటికీ, ట్విట్టర్ 2.0 విజయం కోసం తాను పనిచేస్తానని హాట్జ్ చెప్పారు.

    ట్విట్టర్ ఇంటర్న్‌గా చేరినప్పటి నుండి, హాట్జ్ మస్క్ నిర్ణయాలను చాలాసార్లు ప్రశ్నించాడు. ఒక సమయంలో, మస్క్‌ను అబద్ధాలకోరు అని పిలిచినందుకు మస్క్ ట్విట్టర్‌లో ఇంజనీర్‌ను తొలగించారు.

    మస్క్ ట్రాక్ రికార్డ్ ప్రకారం, హాట్జ్ బాస్‌తో విభేదించడంతో ఇప్పుడు కంపెనీకి దూరమైనట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    టెక్నాలజీ

    ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు టెక్నాలజీ
    EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025