NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్
    తదుపరి వార్తా కథనం
    టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్
    ఆర్మ్‌రెస్ట్‌లు ఎరుపు రంగు థీమ్‌, బయట నలుపు పెయింట్ షేడ్‌

    టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 27, 2022
    05:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాటా హారియర్ SUV ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తుండగా, టాటా మోటార్స్ దానికి బదులుగా SUVలో మరొక ఎడిషన్ వెర్షన్‌ను తీసుకురావడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇటీవల టాటా హారియర్ డార్క్ ఎడిషన్ కొన్ని చిత్రాలు బయటికి వచ్చాయి. ఇందులో రెడ్-థీమ్ హైలైట్‌

    వీటిలో టాటా హారియర్ ఎరుపు బ్యాక్ గ్రౌండ్ ఇంటీరియర్‌తో బయట నలుపు పెయింట్ షేడ్‌లో చూడవచ్చు. ముందు, వెనుక సీట్లు, డోర్ ఆర్మ్‌రెస్ట్‌లు ఎరుపు రంగు థీమ్‌లో కనిపిస్తాయి. ఈ హారియర్ ఎరుపు రంగు ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌ ఉంది. ఫ్రంట్ గ్రిల్‌పై ఎరుపు రంగుతో ఉంది.

    టాటా హారియర్ డార్క్ ఎడిషన్ ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్‌తో పాటు ఒబెరాన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్‌తో వస్తుంది

    హ్యారియర్

    రెండు వారాలలో హ్యారియర్ ఎడిషన్

    సీట్లు, డోర్ ఆర్మ్‌రెస్ట్‌లు, బ్రేక్ కాలిపర్‌లు, ఫ్రంట్ గ్రిల్ ఇన్సర్ట్ థీమ్ కోసం ఎరుపు రంగును ఉపయోగించడం అతిగా అనిపించినప్పటికీ, SUV నలుపు షేడ్‌ వలన ఖచ్చితంగా స్పోర్టీ కాంట్రాస్ట్‌ తో బాగుంటుంది.

    టాటా మోటార్స్ రెడ్ ఇంటీరియర్స్‌తో ఈ హ్యారియర్ గురించి ఏ వివరాలను ధృవీకరించనప్పటికీ, SUV ఉత్పత్తి విడుదలకు సిద్దంగా ఉందని అనుకుంటే, రెడ్-థీమ్ ఇంటీరియర్‌తో ఈ హ్యారియర్ రెండు వారాల్లో ప్రారంభం కావచ్చు.

    ప్రస్తుతం, డార్క్ ఎడిషన్ కాకుండా, టాటా హారియర్ మరో రెండు ప్రత్యేక ఎడిషన్ వెర్షన్‌లలో కూడా అందుబాటులో ఉంది. స్టార్‌లైట్ పెయింట్ స్కీమ్‌తో జెట్ ఎడిషన్ మరియు గ్రాస్‌ల్యాండ్ బీజ్ పెయింట్ స్కీమ్‌తో కాజిరంగా ఎడిషన్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కార్
    ధర
    టెక్నాలజీ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    కార్

    7 సిరీస్‌లతో పాటు BMW i7 జనవరి 7న లాంచ్ ఆటో మొబైల్
    ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కన్నా లీజు లాభం అంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు ఆటో మొబైల్

    ధర

    సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్ ఫీచర్
    అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు ఫీచర్
    HONOR సంస్థ విడుదల చేసిన 80 GT, Pad V8 Pro ఫీచర్లు, ధర టెక్నాలజీ

    టెక్నాలజీ

    ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు టెక్నాలజీ
    EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ ఆటో మొబైల్
    'ఉద్యోగంలో ప్రభావం చూపలేకపోతున్నా' జార్జ్ హట్జ్ టెక్నాలజీ
    2022 లో 5 టాప్ AI సాధనాలు గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025