NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / నథింగ్ స్మార్ట్ ఫోన్ (1) కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌
    తదుపరి వార్తా కథనం
    నథింగ్ స్మార్ట్ ఫోన్ (1) కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌
    నథింగ్ స్మార్ట్ ఫోన్ (1) కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌

    నథింగ్ స్మార్ట్ ఫోన్ (1) కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 23, 2023
    04:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నథింగ్ స్మార్ట్ ఫోన్ కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ వచ్చింది. ఇందులో OS 1.5 వెర్షన్ బగ్ పరిష్కారాలు, ప్రైవసీ అప్‌గ్రేడ్‌లు, సిస్టమ్ పనితీరులో మెరుగుదల, వాతావరణ యాప్‌తో సహా కొత్త ఫీచర్‌లు ఉన్నాయి. ఈ ఫైల్ సైజ్ 157MB.

    కొత్త లాక్ స్క్రీన్ షార్ట్‌కట్‌లు, కొత్త కెమెరా యాప్ ఇంటర్‌ఫేస్ తో సహ మరిన్ని కలర్ థీమ్‌లతో సహా అనేక ఫీచర్లను అందిస్తుంది

    ఇందులో 'ఫోటో పికర్' ఫీచర్ కూడా ఉంది, ఇది ప్రతి యాప్‌లో ఏ చిత్రాలను షేర్ చేయాలో, వ్యక్తిగత భద్రత యాప్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇతర అప్‌గ్రేడ్‌లలో మెరుగైన సిస్టమ్ బ్యాలెన్స్, ఫోన్ మెమరీ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసే కొత్త 'సెల్ఫ్-రిపేర్' ఫీచర్ ఉన్నాయి.

    స్మార్ట్‌ఫోన్

    ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM, 256GB వరకు స్టోరేజ్ తో వస్తుంది

    విజువల్ మెరుగుదలలలో కొత్త మీడియా నియంత్రణ ఇంటర్‌ఫేస్, కొత్త వాల్యూమ్ కంట్రోల్, డ్యూయల్-సిమ్ మోడ్‌లో సులభంగా డేటా మార్పిడి, కొత్త QR స్కానర్ షార్ట్‌కట్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ఉన్నాయి.

    నథింగ్ ఫోన్ (1) 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ స్నాపర్‌తో ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా మాడ్యూల్‌ తో వస్తుంది. ముందు, ఇది 16MP సెల్ఫీ షూటర్‌ తో వస్తుంది.

    ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM, 256GB వరకు స్టోరేజ్ తో వస్తుంది. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్, 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీతో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, NFC ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్మార్ట్ ఫోన్
    టెక్నాలజీ
    ఫీచర్
    ప్రకటన

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    స్మార్ట్ ఫోన్

    సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం చైనా
    ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్ టెక్నాలజీ
    కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్ ఫ్లిప్‌కార్ట్

    టెక్నాలజీ

    Internet Explorerకు ఇక సెలవు పూర్తిగా డిసేబుల్ చేసిన మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్
    వాట్సాప్‌లో వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్‌ యాక్సెస్ చేయండిలా వాట్సాప్
    మార్చిలో ప్రారంభమయ్యే ఫార్ములా 1కు AMR23ని ప్రకటించిన ఆస్టన్ మార్టిన్ ఆటో మొబైల్
    ఫిబ్రవరి 21న మెటా సంస్థ నుండి బయటకి వెళ్లనున్న చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ మెటా

    ఫీచర్

    భారతదేశంలో Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    భారతీయ మార్కెట్ కోసం కొత్త మోడళ్లను రూపొందిస్తున్న Renault, Nissan ఆటో మొబైల్
    సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సంధర్భంగా భద్రతా ఫీచర్లను ప్రారంభించిన Tinder టెక్నాలజీ
    త్వరలో ఉత్పత్తిలోకి ప్రవేశించనున్న 2023 హ్యుందాయ్ VERNA భారతదేశం

    ప్రకటన

    2023 ఫార్ములా 1 సీజన్ కోసం SF-23 రేస్ కారును ప్రదర్శిస్తున్న ఫెరారీ ఫార్ములా రేస్
    ఐరోపాలో 3,800 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్ ఆటో మొబైల్
    ఇకపై హ్యుందాయ్, కియా కార్లను దొంగిలించడం మరింత కష్టం ఆటో మొబైల్
    IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి విమానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025