Page Loader
OnePlus 11R Vs iQOO నియో 7 ప్రో.. బెస్ట్ ఫోన్ ఇదే!
వన్ ప్లస్ 11ఆర్ వర్సెస్ ఐక్యూ నియో 7 ప్రో

OnePlus 11R Vs iQOO నియో 7 ప్రో.. బెస్ట్ ఫోన్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 19, 2023
06:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ తన నియో 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను జూలై4వ తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది. ఆరెంజ్ కలర్ ఆప్షన్‌తో ఈ ఫోన్ వస్తుంది. ముఖ్యంగా ఈఫోన్ ట్రిపుల్ కెమెరా, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్‌తో రానుంది. ఈ ఫోన్‌కు పోటీగా వన్‌ప్లస్ సంస్థ స్నాప్‍డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో ప్రీమియమ్ మిడ్ రేంజ్‍లో వన్‍ప్లస్ 11ఆర్ 5జీ విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఈరెండు ఫోన్లకు వీపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ రెండు ఫోన్లలో ఏదీ కొనాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నియో 7 ప్రో, 11R jgzo స్వల్పంగా, తేలికగా ఉండనుంది.

Details

ఐక్యూ నియో 7 ప్రో లో అత్యాధునిక ఫీచర్లు

iQOO నియో 7 ప్రో బ్రైటర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో 6.78-అంగుళాల పూర్తి-HD+ E5 AMOLED స్క్రీన్‌ను రూపొందించారు. OnePlus 11Rలో 6.74-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Neo 7 Pro 11R మాదిరిగానే 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్, 360Hz టచ్ రెస్పాన్స్ రేట్ వరకు సపోర్ట్ చేయనుంది. ఈ రెండు ఫోన్లు 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. iQOO నియో 7 ప్రో 8GB/128GB వేరియంట్‌ ధర రూ. 35,000 ఉండగా.. OnePlus 11R రూ. 39,999 ఉంది. వన్ ప్లస్ 11 కంటే ఐక్యూ నియో 7 ప్రో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు.