NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్
    తదుపరి వార్తా కథనం
    ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్
    ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్

    ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 03, 2023
    09:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    Realme ఫిబ్రవరి 10న భారతదేశంలో కోకా-కోలా-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ Realme మిడిల్ సిరీస్ 10 Pro 5G లాగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

    ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్‌లు బ్లూటూత్ స్పీకర్, ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్, Realme కోకా-కోలా ఫిగర్ డీలక్స్ బాక్స్‌సెట్‌ను గెలుచుకునే అవకాశం ఉంది.

    ప్రత్యేక ఎడిషన్ హ్యాండ్‌సెట్‌ల హార్డ్‌వేర్ Realme 10 Pro 5G లాగానే ఉన్నా ప్రత్యేక బయట డిజైన్ తో వస్తుంది. Realme 10 Pro 5G కోకా-కోలా ఎడిషన్ వెనక నలుపు ప్యానెల్ సిల్వర్‌తో ఉన్న Realme బ్రాండింగ్‌తో డ్యూయల్-టోన్ తో, మరోవైపున కోకా-కోలా లోగోతో వస్తుంది.

    ఫోన్

    ప్రస్తుతానికి ప్రీ-బుకింగ్ కు అందుబాటులో ఉన్న కోకా-కోలా ఎడిషన్

    ఈ కోకా-కోలా ఎడిషన్ లో 108MP ప్రైమరీ కెమెరా మరియు 2MP పోర్ట్రెయిట్ స్నాపర్‌తో, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP కెమెరాతో వస్తుంది.

    ఇందులో 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్పీకర్లను, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది.కనెక్టివిటీ ఆప్షన్స్ లో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, GPS, హెడ్‌ఫోన్ జాక్, టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

    Realme 10 Pro 5G Coca-Cola ఎడిషన్ ప్రస్తుతం ప్రీ-బుకింగ్‌ల కోసం అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 10న మధ్యాహ్నం 12:30 గంటలకు భారతదేశంలో విడుదల అవుతుంది. దీని ధర దాదాపు రూ. 20,000 ఉండచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్మార్ట్ ఫోన్
    టెక్నాలజీ
    భారతదేశం
    ఆండ్రాయిడ్ ఫోన్

    తాజా

    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి

    స్మార్ట్ ఫోన్

    సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం చైనా

    టెక్నాలజీ

    10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్
    భారతదేశంలో మార్చిలో విడుదల కానున్న హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) కార్
    జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన జపాన్
    ఇకపై వాట్సాప్ లో View once సందేశాలను స్క్రీన్ షాట్ తీయడం కుదరదు వాట్సాప్

    భారతదేశం

    ఆండ్రాయిడ్ విభాగంలో తగ్గనున్న గూగుల్ ఆధిపత్యం గూగుల్
    భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్ మహీంద్రా
    జనవరి 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మారుతీ సుజుకి Fronx v/s హ్యుందాయ్ VENUE, ఏది మంచిది కార్

    ఆండ్రాయిడ్ ఫోన్

    ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్ టెక్నాలజీ
    సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్ ఫీచర్
    2022లో టాప్ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వివరాలు తెలుసుకోండి టెక్నాలజీ
    అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు ఫీచర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025