NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్
    తదుపరి వార్తా కథనం
    ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్
    జియో, ఎయిర్ టెల్ డేటా ప్లాన్ చార్జీలు పెరిగే అవకాశం

    ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 22, 2022
    11:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వినియోగదారుల ఫోన్ చార్జీలు పెరుగుదలకు కంపెనీల రాబడిపై ఒత్తిడి పెరగడం కారణం. సెప్టెంబర్ త్రైమాసికంలో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, జియోలు ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయంలో లాభాలను పొందాయి.

    దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు టారిఫ్‌లను 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో టారిఫ్ FY23, FY24, FY25 కు Q4లో 10 శాతం స్కేల్‌లో పెరిగే అవకాశం ఉంది.

    ఎయిర్‌టెల్ ఇప్పటికే తక్కువ చార్జీల ప్లాన్‌లను రద్దు చేయడం ప్రారంభించింది. కంపెనీ గ్రామీణ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన రూ.99 ప్యాక్‌ను ఉపసంహరించుకుంది.

    నంబర్ పోర్టబిలిటీకి డిమాండ్ పెరిగినందున టారిఫ్ పెంపుదల మార్కెట్‌లో పోటీ ఉంటుంది.

    ఫోన్ బిల్లు

    ఇటువంటి చర్యలు ఆదాయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది

    ఆశించిన ఫలితాలకు విరుద్ధంగా, ఈ వ్యూహం ఆదాయాన్ని మరింత దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు, Q2లో Airtel వారి EBITDA వలన Q1లో 43.7 శాతం నుండి Q2 కి 36.9 శాతానికి పడిపోయింది.

    దేశంలోని 5G నెట్‌వర్క్ కోసం కంపెనీలు ఇంకా టారిఫ్‌లను ప్రకటించలేదు. జియో మాత్రం 299రూ. ప్లాన్ కంటే ఎక్కువ ప్లాన్ రీఛార్జ్ చేస్తేనే 5G సేవను అందిస్తుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో సేవలను అందిస్తున్నాయి. 5G నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని అందించగలదు.

    రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ 2023 చివరి నాటికి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు 5Gను విస్తరించాలని ప్రయత్నిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    టెక్నాలజీ

    ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు టెక్నాలజీ
    EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ ఆటో మొబైల్
    'ఉద్యోగంలో ప్రభావం చూపలేకపోతున్నా' జార్జ్ హట్జ్ టెక్నాలజీ
    2022 లో 5 టాప్ AI సాధనాలు గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025