Page Loader
samsung: శాంసంగ్‌ కో సీఈఓ హన్‌ జోంగ్‌ హీ మృతి 
శాంసంగ్‌ కో సీఈఓ హన్‌ జోంగ్‌ హీ మృతి

samsung: శాంసంగ్‌ కో సీఈఓ హన్‌ జోంగ్‌ హీ మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2025
07:56 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్‌ (Samsung) కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హన్ జోంగ్-హీ (Han Jong-hee) (63) కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. గుండెపోటుతో ఆయన మృతిచెందినట్లు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శాంసంగ్‌ కో సీఈఓ హన్‌ జోంగ్‌ హీ మృతి