NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్
    అప్‌డేట్ అనేక కొత్త ఫీచర్‌లతో ఫోన్ భద్రతను మెరుగుపరుస్తుంది

    భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 04, 2023
    07:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సామ్ సంగ్Galaxy M42 5G కోసం ఆండ్రాయిడ్ 13-ఆధారిత One UI 5.1 అప్‌డేట్‌ను సామ్ సంగ్ విడుదల చేస్తోంది. స్థిరమైన ఫర్మ్‌వేర్ వెర్షన్ నంబర్ M426BXXU4DWB1తో, డౌన్‌లోడ్ సైజ్ 996.31MBతో ఉంటుంది.

    అప్‌డేట్ అనేక కొత్త ఫీచర్‌లతో, ఫిబ్రవరి 2023 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ని పరిచయం చేయడం ద్వారా ఫోన్ భద్రతను మెరుగుపరుస్తుంది. గెలాక్సీ లైనప్‌లో One UI 5.1ని అందుకోవడానికి తాజా మోడల్ Galaxy M42 5G, ఇది 2021లో Android 11-ఆధారిత One UI 3.1తో విడుదల అయింది.

    ఫోన్

    అప్డేట్ కోసం సెట్టింగ్స్ లోకి వెళ్ళి చెక్ చెక్ చెయ్యచ్చు

    One UI 5.1 అప్‌డేట్ స్టాక్ యాప్‌లను మెరుగుపరుస్తుంది. ఇది సెట్టింగ్‌ల యాప్‌లో సూచనలను అందిస్తుంది, కొత్త బ్యాటరీ విడ్జెట్, స్క్రీన్‌షాట్‌ల స్టోర్ చేయడానికి ఎంచుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది.

    సామ్ సంగ్ ఇంటర్నెట్ ఇప్పుడు బుక్‌మార్క్‌లు/బ్రౌజింగ్ చరిత్ర నుండి సాధారణ సెర్చ్ ఫలితాలను అందిస్తుంది. వాతావరణ యాప్ ఒకేసారి అన్ని సంబంధిత సమాచారాన్ని చూపిస్తుంది. సామ్ సంగ్ ప్రస్తుతం భారతదేశంలో Galaxy M42 5G కోసం One UI 5.1 అప్‌డేట్‌ను అందిస్తుంది. అప్డేట్ చేయాలంటే settings > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మెనుని మాన్యువల్‌గా చెక్ చెయ్యచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్మార్ట్ ఫోన్
    భారతదేశం
    సంస్థ
    ఫీచర్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    స్మార్ట్ ఫోన్

    సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం ఫీచర్
    ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్ అమ్మకం
    కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్ ధర

    భారతదేశం

    ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ ఆర్ బి ఐ
    Access Now Report: ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు భారత్‌లోనే ఎక్కువ భారతదేశం
    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO పెన్షన్
    డిఫెండర్ 130 SUVని రూ. 1.3 కోట్లకు భారతదేశంలో లాంచ్ చేయనున్న ల్యాండ్ రోవర్ ఆటో మొబైల్

    సంస్థ

    భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది టెక్నాలజీ
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    Internet Explorerకు ఇక సెలవు పూర్తిగా డిసేబుల్ చేసిన మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్
    అమ్మకందారుల ఆదాయంలో 50% కోత వేస్తున్న అమెజాన్ అమెజాన్‌

    ఫీచర్

    భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర ఆటో మొబైల్
    నథింగ్ స్మార్ట్ ఫోన్ (1) కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో విడుదలైన 2023 Triumphస్ట్రీట్ ట్రిపుల్ 765 ఆటో మొబైల్
    రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025