LOADING...
iPhone Air : ఐఫోన్ ఎయిర్‌పై ప్రత్యేక ఆఫర్.. iNvent స్టోర్‌లో రూ.24,000 తగ్గింపు!
ఐఫోన్ ఎయిర్‌పై ప్రత్యేక ఆఫర్.. iNvent స్టోర్‌లో రూ.24,000 తగ్గింపు!

iPhone Air : ఐఫోన్ ఎయిర్‌పై ప్రత్యేక ఆఫర్.. iNvent స్టోర్‌లో రూ.24,000 తగ్గింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2026
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

యాపిల్ అధికృత ప్రీమియం రిసెల్లర్ iNvent భారతదేశంలో తన అత్యంత పెద్ద అనుభవాత్మక (Experiential) స్టోర్‌ను ప్రారంభించింది. స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, iPhone 17 సిరీస్‌పై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించగా, వినియోగదారులు ఫ్లాట్ డిస్కౌంట్లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు, ఉచిత యాక్సెసరీల ద్వారా iPhone కొనుగోలుకు ప్రత్యేక అవకాశం పొందుతున్నారు. గత సెప్టెంబర్‌లో భారత్‌లో విడుదలైన iPhone 17 సిరీస్‌లోని అన్ని మోడళ్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఇందులో భాగంగా, యాపిల్ తొలి అల్ట్రా-స్లిమ్ స్మార్ట్‌ఫోన్ iPhone Airకు ప్రత్యేక డిస్కౌంట్ లభించనుంది.

Details

iPhone Airపై ప్రత్యేక ఆఫర్

ప్రస్తుత ధర: రూ.1,19,900 iNvent స్టోర్ కొనుగోలులో రూ.24,000 డిస్కౌంట్ Axis, ICICI క్రెడిట్ కార్డులపై రూ.4,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ రూ.7,500 విలువైన ఉచిత యాక్సెసరీలు iPhone Air కేవలం రూ.95,900లో పొందొచ్చు

Details

iPhone Air ఫీచర్లు

6.5 అంగుళాల Super Retina XDR డిస్‌ప్లే 120Hz ProMotion, Always-On డిస్‌ప్లే Dynamic Island ఫీచర్ స్లిమ్ టైటానియం బాడీ A19 Pro చిప్ - గేమింగ్‌కు అనుకూలం, కొంత కాలం గరిష్ట ఉపయోగంలో హీట్ అవుతుంది 3,149mAh బ్యాటరీ 48MP సింగిల్ కెమెరా (అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లు లేవు) iPhone Airని ఫ్లాగ్‌షిప్ కంటే ఎక్కువగా లైఫ్‌స్టైల్ ఫోన్గా యాపిల్ రూపకల్పన చేసింది.

Advertisement

Details

iPhone 17, iPhone 17 Pro ఆఫర్లు

iPhone 17 : రూ.82,900 నుంచి రూ.74,900 (రూ.8,000 డిస్కౌంట్ - రూ.4,000 బ్యాంక్ ఆఫర్) iPhone 17 Pro : రూ.1,34,900 నుంచి రూ.1,23,900 (రూ.4,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్) రెండు ఫోన్లకు రూ.7,500 విలువైన ఉచిత యాక్సెసరీలు ఇతర యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు MacBook Air M4 : 20% డిస్కౌంట్ + రూ.10,000 క్యాష్‌బ్యాక్ విద్యార్థులు: 23% డిస్కౌంట్ + ఉచిత USB హబ్ (రూ.7,500) iPad A16 : 7% డిస్కౌంట్, విద్యార్థులకు 10% డిస్కౌంట్ + రూ.3,000 క్యాష్‌బ్యాక్ Apple Watch : 5% డిస్కౌంట్ + రూ.2,000 క్యాష్‌బ్యాక్ + ఉచిత బ్యాండ్ (రూ.1,500)

Advertisement

Details

ఆఫర్లు లభించే ప్రదేశాలు

iPhone 17 సిరీస్ ఆఫర్లు దేశవ్యాప్తంగా అన్ని iNvent స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే, iPhone Air మరియు ఇతర ప్రీమియం ఆఫర్లు ఢిల్లీ, పితాంపురా iNvent స్టోర్‌లో మాత్రమే లభిస్తాయి. అధికారిక Apple Store, Amazon, Flipkart వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం‌లలో ఈ డిస్కౌంట్లు లేవు. స్టోర్‌లో వినియోగదారులకు హ్యాండ్స్-ఆన్ డెమో జోన్లు, డేటా ట్రాన్స్‌ఫర్, యాక్టివేషన్, ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ వంటి అనుభవాత్మక సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త iNvent స్టోర్ ప్రారంభంతో, వినియోగదారులు iPhone 17 సిరీస్, iPhone Air, MacBook, iPad, Apple Watch వంటి ఉత్పత్తులను ప్రత్యేక ఆఫర్లతో సులభంగా పొందవచ్చు.

Advertisement