NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం
    టెక్నాలజీ

    టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం

    టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 30, 2022, 03:24 pm 1 నిమి చదవండి
    టెస్లా షార్ట్ సెల్లర్లకు  $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం
    టెస్లా డిసెంబరులో 42% మొత్తంలో 68% నష్టాన్ని చవిచూసింది

    కంపెనీలోని షార్ట్ సెల్లర్లు-లేదా ఒక ఆస్తి ధర పడిపోయినప్పుడు లాభపడే బేరిష్ పెట్టుబడిదారులు దాదాపు $17 బిలియన్ల మార్కెట్ లాభాలను పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. S3 పార్టనర్స్ డేటా ప్రకారం టెస్లా సంవత్సరంలో అత్యంత లాభదాయకమైన స్వల్ప వాణిజ్యంగా మారింది. టెస్లా కేవలం డిసెంబరులో 42% కంటే ఎక్కువ పడిపోయింది. ఈ సంవత్సరం మొత్తంలో 68% నష్టాన్ని చవిచూసింది. అయితే షార్ట్ సెల్లెర్లకు ఇది అరుదైన విజయం, 89% రాబడి చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. టెస్లా ఈ సంవత్సరంలో చాలా సమస్యలు ఎదుర్కొంది. పెట్టుబడిదారులు రిస్క్ ఆస్తుల నుండి దూరంగా వెళ్లిపోయారు.

    స్టాక్ దిగువకు వచ్చే వరకు షార్ట్ సెల్లింగ్ కొనసాగుతుందని నిపుణులు అంచనా

    ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ దెబ్బతినడంతో టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ దృష్టి ఇటీవల కొనుగోలు చేసిన సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్‌పై మళ్లించబడుతుందనే ఆందోళనల నేపథ్యంలో ఇదంతా జరిగింది. స్టాక్ దిగువకు వచ్చే వరకు షార్ట్ సెల్లింగ్ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే విశ్లేషకులు, పెట్టుబడిదారులు ఇప్పటికీ దిగువ స్థాయిని చూడడం ఇప్పట్లో కష్టమే అంటున్నారు. ముఖ్యంగా కంపెనీ వచ్చే నెల ప్రారంభంలో నాల్గవ త్రైమాసిక ఆదాయాల వివరాలు నివేదించనుంది. దాని ప్రభావం కూడా స్టాక్ పై ఉండే అవకాశముంది. టెస్లా స్టాక్ పైకి వెళ్లేటప్పుడు షార్ట్ కవరింగ్ స్టాక్ ధరను వేగంగా పెంచుతుంది. షార్ట్ సెల్లర్లు మార్కెట్ నుండి మార్కెట్ లాభాలను గుర్తించి, త్వరగా లాభాలను రాబట్టే ప్రయత్నం చేస్తారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    Nishkala Sathivada
    Nishkala Sathivada
    Mail
    తాజా
    టెక్నాలజీ
    ఎలోన్ మస్క్
    వ్యాపారం

    తాజా

    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్
    UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది బ్యాంక్

    టెక్నాలజీ

    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ ఆటో మొబైల్
    భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7 స్మార్ట్ ఫోన్
    AIని ఉపయోగించి గతం నుండి సెల్ఫీలను రూపొందించిన కళాకారుడు ఇంస్టాగ్రామ్
    ఐఫోన్ 15 Pro ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఐఫోన్

    ఎలోన్ మస్క్

    ట్విట్టర్ SMS 2FA పద్ధతి నుండి మారడానికి ఈరోజే ఆఖరి రోజు ట్విట్టర్
    ట్విట్టర్ త్వరలో ప్రజాభిప్రాయాన్నిహైలైట్ చేయడానికి AIని ఉపయోగించనుంది ట్విట్టర్
    ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్ అంటే ఏమిటి దీనికి సహకారం ఎలా అందించాలి ట్విట్టర్
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎలోన్ మస్క్ ప్రకటన

    వ్యాపారం

    ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు పన్ను
    స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భారతీయ మూలాలు ఉన్న లక్ష్మణ్ నరసింహన్ సంస్థ
    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వం
    ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా ముకేష్ అంబానీ

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023