ఆండ్రీ ముర్రే: వార్తలు
Andy Murray : ఆండ్రీ ముర్రే అరుదైన ఘనత.. 200వ మ్యాచులో విజయం
ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆండ్రీ ముర్రే అరుదైన ఘనతను సాధించాడు. గురువారం న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో ఆ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.