NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఇటాలియన్ ఓపెన్ మొదటి రౌండ్‌లో ఆండీ ముర్రే నిష్క్రమణ
    తదుపరి వార్తా కథనం
    ఇటాలియన్ ఓపెన్ మొదటి రౌండ్‌లో ఆండీ ముర్రే నిష్క్రమణ
    మొదటి రౌండ్ లో నిష్క్రమించిన అండీ ముర్రే

    ఇటాలియన్ ఓపెన్ మొదటి రౌండ్‌లో ఆండీ ముర్రే నిష్క్రమణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2023
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటాలియన్ ఓపెన్ తొలి రౌండ్‌లో మాజీ ప్రపంచ నంబర్ వన్ ఫాబియా ఫోగ్నిలో చేతిలో ఆండ్రీ ముర్రే పరాజయం పాలయ్యాడు.

    ముర్రేను 6-4 4-6 6-4తో పోగ్ని చిత్తు చేశాడు. మూడుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ విజేత అయిన ముర్రే మెంటే కార్లో, మాడ్రిడ్‌లలో ఓటములను చవిచూశాడు.

    రాబోయే ఫ్రెంచ్ ఓపెన్‌కు సీడ్‌గా నిలవాలనే ఆండీ ముర్రే ఆశలు ఆవిరియ్యాయి.

    గతంలో రెండు శస్త్ర చికిత్సల కారణంగా అతను 2020 నుండి రోలాండ్ గారోస్ లో పాల్గొనలేదు. ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు మరొక టోర్నమెంట్‌లో వైల్డ్‌కార్డ్‌ని తీసుకోవాలా వద్దా అనేది త్వరలో నిర్ణయించుకుంటానని స్పష్టం చేశారు.

    Details

    మే 28న ఫ్రెంచ్ ఓపెన్

    తాను ఇంకా ఆడాలని అనుకుంటున్నానని, తన ఆట ఎలా అనిపిస్తుందో, తాను ఇంకా ఫిట్ గా ఎలా రాణిస్తున్నానో చూడాలన్నదే తన కోరిక అని అండీ ముర్రే పేర్కొన్నారు. పోగ్ని మూడో సెట్లలో అద్బుతంగా రాణించాడని, తాను గెలవడానికి ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదన్నారు.

    ఈ సీజన్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ మే 28న ప్రారంభమవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెన్నిస్
    ప్రపంచం

    తాజా

    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా

    టెన్నిస్

    క్రెజ్‌సికోవాపై కసత్కినా 6-2, 7-5తో విజయం ప్రపంచం
    ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న కిర్గియోస్ ప్రపంచం
    పురుషుల సింగల్స్‌లో సత్తా చాటిన నాదల్ ప్రపంచం
    రెండో రౌండ్‌కు చేరుకున్న రష్యా స్టార్ మెద్వెదేవ్ ప్రపంచం

    ప్రపంచం

    MG Comet EV: ఈ పొట్టి కారులో ఫీచర్స్ ఎక్కువ.. త్వరలో ఇండియాకు ఆటో
    2024 లెక్సస్ లుక్ అల్టిమేట్ టాప్ ఫీచర్లు ఇవే ఆటో
    చార్లెస్టన్ ఓపెన్‌ను గెలుచుకున్న ఒన్స్ జబీర్ టెన్నిస్
    CB300R బైకులను రీకాల్ చేసిన హోండా.. కారణం ఇదే! బైక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025