NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టుకు దరఖాస్తులు.. అర్హతలివే!
    తదుపరి వార్తా కథనం
    బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టుకు దరఖాస్తులు.. అర్హతలివే!
    సెలక్షన్ కమిటీహెడ్ పోస్టు కోసం దరఖాస్తులు

    బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టుకు దరఖాస్తులు.. అర్హతలివే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 23, 2023
    10:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టెస్టు, వన్డే, టీ20 మ్యాచులకు జాతీయ జట్టును ఎంపిక చేసే పురుషుల టీమిండియా జట్టు సెలక్షన్ హెడ్ కమిటీ పోస్టు కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి జూన్ 2న దరఖాస్తులను అహ్వానించింది.

    ఈ నోటీసును బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. ఇందులో బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టు కోసం ఉద్యోగ వివరాలను అందించింది. సెలక్షన్ కమిటీలో ఒక సభ్యుడు మాత్రమే అవసరమని బోర్డు స్పష్టంగా పేర్కొంది.

    బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టు కోసం దరఖాస్తులను జూన్ 30, 2023న సాయంత్రం 6 గంటల లోపు సమర్పించాలని వెల్లడించింది. సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టు కోసం బాధ్యతలను, విధులను కింది విధంగా బీసీసీఐ పేర్కొంది.

    Details

    సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టుకు నిబంధనలు ఇవే

    ఉత్తమమైన జట్టును ఎంపిక చేయడం, అవసరమైనప్పుడు జాతీయ సమావేశాలకు హాజరుకావడం, అదే విధంగా దేశీయ, అంతర్జాతీయ మ్యాచులను చూడటానికి ప్రయణించాల్సి ఉంటుంది.

    జట్టు ఎంపికపై బీసీసీఐ, మీడియాను ఉద్ధేశించి ప్రసంగించడం, టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లో జట్టు కెప్టెన్‌ను నియమించే బాధ్యత సెలక్షన్ కమిటీ హెడ్ పై ఉంటుంది. ముఖ్యంగా బీసీసీఐ నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలి.

    బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 7 టెస్టు మ్యాచులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచులు లేదా 10 వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచులు అడిన అనుభవం ఉండాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    టీమిండియా

    తాజా

    Andhra News: రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ప్రణాళిక అమరావతి
    Pakistan: పాక్‌లో కలకలం.. మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్ పాకిస్థాన్
    NEET PG Exam 2025 : నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. NBEMS కీలక ప్రకటన  ఇండియా
    Earthquake: గ్రీస్‌లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు  భూకంపం

    బీసీసీఐ

    ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ క్రికెట్
    బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది క్రికెట్
    Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా క్రికెట్

    టీమిండియా

    ధోతి కట్టుకొని సిక్సర్ బాదిన వెంకటేష్ అయ్యర్.. వీడియో వైరల్ క్రికెట్
    అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా పేయర్లు వీరే! క్రికెట్
    నల్లటి ఆర్మ్‌బ్యాండ్స్ ధరించిన టీమిండియా-ఆస్ట్రేలియా ప్లేయర్లు.. ఎందుకంటే?  వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025