తదుపరి వార్తా కథనం

Cricket Australia: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 23, 2025
08:07 am
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా మాజీ కీత్ స్టాక్‌పోల్ కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కీత్ గుండె పోటుతో మృతి చెందారు.
కీత్ ఆస్ట్రేలియా తరఫున 43 టెస్ట్ మ్యాచ్‌లు, 6 వన్డేలు ఆడిన ఆయన 7 సెంచరీలు,16 హాఫ్ సెంచరీలు చేశారు. 18 వికెట్లు పడగొట్టారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 167 మ్యాచ్ లలో 10,100 రన్స్ , 148 వికెట్లు సాధించారు. ఆయన మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన ట్వీట్
All of us at Cricket Australia are mourning the passing of former Australian and Victorian cricketer Keith Stackpole, MBE.
— Cricket Australia (@CricketAus) April 23, 2025
Keith was a passionate Victorian and a proud Australian who played the game with spirit, courage and respect. pic.twitter.com/I20gxkTnTN