NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / బేయర్న్ తరుపున బరిలోకి దిగనున్న సైన్ జోవో
    తదుపరి వార్తా కథనం
    బేయర్న్ తరుపున బరిలోకి దిగనున్న సైన్ జోవో
    బేయర్న్ తరుపున ఆడనున్న సైన్ జోవో

    బేయర్న్ తరుపున బరిలోకి దిగనున్న సైన్ జోవో

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 01, 2023
    11:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బేయర్న్ తరుపున బరిలోకి సైన్ జోవో క్యాన్సెలో దిగనున్నారు. దీని కోసం ఆయన కీలక ఒప్పందంపై సంతకం చేశారు. మాంచెస్టర్ సిటీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. బేయర్న్ తరుపున ఎంతోమంది గొప్ప ఆటగాళ్లు బరిలోకి దిగారు.

    సైన్ జోవో క్యాన్సెలో మేనేజర్ పెప్ గార్డియోలా ఆధ్వర్యంలో మెరుగైన శిక్షణను పొందాడు. ఈ సీజన్‌లో అన్ని పోటీలలో ఇప్పటివరకూ 26 ప్రదర్శనలు ఇచ్చాడు. ఇటీవలి కాలంలో క్రమం తప్పకుండా ఆడకపోవడంతో సైన్ జోవో క్యాన్సెలో బేయర్న్‌లో చేరడానికి ఆసక్తి చూపాడు. గార్డియోలా అతని నిర్ణయాన్ని స్వాగతించాడు.

    సైన్ జోవో క్యాన్సెలో

    సైన్ జోవో సాధించిన రికార్డులివే

    బేయర్న్ తరపున ఇప్పుడు జోవో క్యాన్సెలో ఆడడం తమకు సంతోషంగా ఉందని, స్పోర్టింగ్ డైరెక్టర్ హసన్ సాలిహమిడ్జిక్ అన్నారు. జోవో అద్భుతంగా రాణిస్తాడని, అతని అటాకింగ్ స్టైల్ తో చాలా ఫిట్‌గా ఉన్నారన్నారు. తాము టైటిళ్లు గెలవడంలో జోవో తమకు సహకరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

    2023-23లో మాంచెస్టర్ సిటీ కోసం 26 పోటీ ప్రదర్శనలు చేసి, రెండు గోల్స్, ఐదు అసిస్ట్‌లను సాధించాడు. 2019లో పెప్ గార్డియోలా జట్టులో చేరినప్పటి నుండి రెండు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. జువెంటస్‌తో తన చివరి సీజన్ ముగింపులో సీరీ A కిరీటాన్ని జోడించాడు. సీనియర్ స్థాయిలో వాలెన్సియా, ఇంటర్ మిలన్, బెన్‌ఫికాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మంచెస్టర్ సిటీ
    ఫుట్ బాల్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    మంచెస్టర్ సిటీ

    మాంచెస్టర్ యునైటెడ్‌పై ఆర్సెనల్ విజయం ఫుట్ బాల్
    ఆర్సెనల్‌ను ఓడించిన మాంచెస్టర్ సిటీ ఫుట్ బాల్
    డ్రాగా ముగిసిన FA కప్ 5వ రౌండ్ ఫుట్ బాల్
    క్రిస్టియన్ ఎరిక్సన్ గాయం కారణంగా టోర్నికి దూరం ఫుట్ బాల్

    ఫుట్ బాల్

    ఫ్రెంచ్ ప్రపంచ కప్ విజేత బ్లైస్ మటుయిడి రిటైర్మెంట్ ప్రపంచం
    ధోని కూతురికి సర్‌ప్రైజ్ గిప్ట్‌ను పంపిన మెస్సీ క్రికెట్
    మెస్సీ పేరును వాడకూడదని.. అమల్లోకి చట్టం ప్రపంచం
    లెజండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నూమూత ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025