NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Hathurusinghe: కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘన.. బాంగ్లాదేశ్ ప్రధాన కోచ్ హతురసింఘ‌‌పై వేటు వేసిన బీసీబీ 
    తదుపరి వార్తా కథనం
    Hathurusinghe: కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘన.. బాంగ్లాదేశ్ ప్రధాన కోచ్ హతురసింఘ‌‌పై వేటు వేసిన బీసీబీ 
    కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘన.. బాంగ్లాదేశ్ ప్రధాన కోచ్ హతురసింఘ‌‌పై వేటు వేసిన బీసీబీ

    Hathurusinghe: కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘన.. బాంగ్లాదేశ్ ప్రధాన కోచ్ హతురసింఘ‌‌పై వేటు వేసిన బీసీబీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 15, 2024
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) హెడ్ కోచ్ చండికా హతురసింఘపై వేటు వేసింది. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను అతనితో చేసిన ఒప్పందాన్ని మంగళవారం రద్దు చేసింది.

    హతురసింఘను తొలగించడానికి గల కారణాలను బీసీబీ ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ వెల్లడించాడు.

    'ఓ ఆటగాడిపై దాడి చేశాడు. అలాగే, ఒప్పందంలో అనుమతించిన దానికంటే ఎక్కువ సెలవులు తీసుకున్నాడు.' అని ఆయన తెలిపారు.

    భారత పర్యటన ముగిసిన వెంటనే హతురసింఘపై వేటు వేయడం గమనార్హం.

    భారత భూమిపై బంగ్లా జట్టు టెస్టు, టీ20 సిరీస్‌లను కోల్పోయిన విషయం తెలిసింది.

    వివరాలు 

    తాత్కాలిక హెడ్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ క్రికెటర్

    బంగ్లా జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫిల్ సిమ్మన్స్‌ను బీసీబీ నియమించింది.

    వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ వరకు అతను ఆ బాధ్యతలో ఉంటాడు.

    సిమ్మన్స్ గతంలో జింబాబ్వే, అఫ్గానిస్తాన్, వెస్టిండీస్ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు.

    ఈ నెలలో సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌తో సిమ్మన్స్ తన బాధ్యతలు చేపట్టనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్

    తాజా

    Motivation: ప్రయత్నం ఆపకూడదు.. ప్రయత్నమే విజయానికి దారి జీవనశైలి
    ISRO: 18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం: చైర్మన్ వి నారాయణన్ ఇస్రో
    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ

    బంగ్లాదేశ్

    Bangladesh Violence: బంగ్లాకు అండగా నిలవాలి.. లేదంటే మనది మహా భారత్ కాదు : సద్గురు భారతదేశం
    Bangladesh: మాకు ఆశ్రయం ఇవ్వండి.. లేదంటే చంపేయండి'.. శరణార్థుల వేడుకోలు  షేక్ హసీనా
    Bangladesh: ఢాకా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ పోలీసుల సమ్మె, రచ్చ చేసిన ప్రయాణికులు  అంతర్జాతీయం
    Muhammad Yunus: నేడు బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్‌గా మహ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం షేక్ హసీనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025