NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఉమెన్స్ ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ
    తదుపరి వార్తా కథనం
    ఉమెన్స్ ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ
    బీసీసీఐ

    ఉమెన్స్ ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 02, 2023
    02:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    త్వరలో ఏసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ 2023 జరగనుంది. ఈ నేపథ్యంలో ఇండియా 'ఏ' జట్టును బీసీసీఐ ప్రకటించింది. హాంకాంగ్ వేదికగా జూన్ 12 నుంచి ఈ మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

    ఇండియా ఏ జట్టు జూన్ 13న హాకాంగ్, 15న థాయ్ లాండ్, 17న పాకిస్తాన్ జట్లతో తలపడనుంది.

    ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. గ్రూప్ ఏ లో భారత్, హాకాంగ్, థాయలాండ్, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి గ్రూప్ బి లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, యూఏఈ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

    Details

    భారత ఏ జట్టు కెప్టెన్ గా శ్వేతా సెహ్రీభాత్

    భారత ఏ జట్టు కెప్టెన్ గా శ్వేతా సెహ్రీభాత్, వైస్ కెప్టెన్ గా సౌమ్య తివారి ఎంపికయ్యారు. హెడ్ కోచ్ గా నూషిన్ అల్ ఖదీర్ వ్యవహరించనుంది.

    ఇండియా-A జట్టు: శ్వేతా సెహ్రావత్ (కెప్టెన్), సౌమ్య తివారీ (వైస్ కెప్టెన్), త్రిష, ముస్కాన్, శ్రేయాంక, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), మమత మడివాలా (వికెట్ కీపర్), టిటాస్ సాధు, యశశ్రీ చోప్రా, పర్శేవి మన్నత్ కశ్యప్, అనూష.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    బీసీసీఐ

    ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ క్రికెట్
    బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది క్రికెట్
    Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025