NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / MS Dhoni: యువ క్రికెటర్ కు లిఫ్ట్ ఇచ్చిన ధోని (Video)
    తదుపరి వార్తా కథనం
    MS Dhoni: యువ క్రికెటర్ కు లిఫ్ట్ ఇచ్చిన ధోని (Video)
    యువ క్రికెటర్ కు లిఫ్ట్ ఇచ్చిన ధోని

    MS Dhoni: యువ క్రికెటర్ కు లిఫ్ట్ ఇచ్చిన ధోని (Video)

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 15, 2023
    03:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరై మూడేళ్ల అవుతున్నా ఇసుమంత క్రేజ్ కూడా తగ్గడం లేదు.

    క్రికెట్ లోనే కాకుండా వ్యక్తిత్వం విషయంలోనూ ధోనిని చాలా మంది ఇష్టపడతారు.

    ఈ మధ్యే అమెరికాకు వెళ్లి అక్కడ యూఎస్ ఓపెన్ చూడటంతో పాటు మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి గోల్ఫ్ ఆడిన విషయం తెలిసిందే.

    ప్రస్తుతం రాంచీలో ఓ యువ క్రికెటర్ కు ఎంఎస్ ధోని తన బైక్ పై లిఫ్ట్ ఇచ్చి మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

    ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ధోని బైక్ ఎక్కిన ఆ యువ క్రికెటర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    యంగ్ క్రికెటర్ కి బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన ధోని

    Nothing to see here. Just #MSDhoni living his best semi retired life and a very lucky young cricketer who got a lift on his #YAMAHA RD350. 🏍️ #Jharkhand #Dhoni #msd #mahi #ranchi pic.twitter.com/EipYkBptsU

    — Jharkhand Jatra (@JharkhandJatraa) September 15, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎంఎస్ ధోని
    టీమిండియా

    తాజా

    Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి  ఛత్తీస్‌గఢ్
    Virat Anushka: పికిల్‌బాల్ కోర్టులో విరాట్, అనుష్క జంట  విరాట్ కోహ్లీ
    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు! ముంబయి ఇండియన్స్

    ఎంఎస్ ధోని

    సన్ రైజర్స్ పై ధోని ట్రాక్ రికార్డు ఇదే.. చైన్నై సూపర్ కింగ్స్
    ధోనిపై అభిమానంపై చాటుకున్న బిగ్ ఫ్యాన్.. 2400 కిలోమీటర్లు సైక్లింగ్ చైన్నై సూపర్ కింగ్స్
    ఇది నా చివరి ఐపీఎల్ కాదు : ఎంఎస్ ధోని ఐపీఎల్
    ప్రతిసారీ ధోని రిటైర్మెంట్ గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారు : సెహ్వాగ్ ఫైర్ వీరేంద్ర సెహ్వాగ్

    టీమిండియా

    IND vs PAK: ఇండియా, పాక్ మ్యాచుకు ముందు ఐదు ప్రశ్నలను సంధించిన మాజీ క్రికెటర్ ఆసియా కప్
    ఆసియా కప్ పేరు వినగానే ధోని ఒక్కడే గుర్తుకొస్తాడు మరి.. ఎందుకంటే! ఎంఎస్ ధోని
    ఆసియా కప్‌లో టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులివే! క్రికెట్
    భారత్- పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. రోహిత్‌తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరు? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025