Page Loader
జనవరి 6న బీపీఎల్ సమరం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్

జనవరి 6న బీపీఎల్ సమరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2022
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సర్వం సిద్ధమైంది. అటగాళ్లను జాబితాను ఆయా జట్టులు ప్రకటించాయి. బీపీఎల్ లీగ్ లో ఏడు జట్లు నువ్వా-నేనా అన్నట్లు గా పోటిపడనున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా బీపీఎల్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి ప్రీమియర్ లీగ్ మ్యాచ్ 2023 జనవరి 6న ప్రారంభం కానుంది. చటోగ్రామ్ ఛాలెంజర్స్, సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య మిర్పూర్‌లో మొదటి మ్యాచ్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. గత సీజన్ ఫైనల్‌లో ఫార్చ్యూన్ బరిషల్‌ను ఒక పరుగు తేడాతో కొమిల్లా విక్టోరియన్స్ ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్‌గా అవతరించింది.

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ముఖ్యమైన ఆటగాళ్లు

ఛటోగ్రామ్ ఛాలెంజర్ జట్టు:అబుజాయెద్, అఫీఫ్‌హొస్సేన్, కర్టిస్‌కాంఫర్, ఉన్ముక్త్‌చంద్, ఫర్హాద్‌రెజా, విశ్వ‌ఫెర్నాండో, ఇర్ఫాన్‌సుక్కుర్ కొమిల్లా విక్టోరియన్లు జట్టు: అబ్రార్‌అహ్మద్, అబూహైదర్, అషికుర్‌జమాన్, జోష్‌కాబ్, హసన్‌అలీ, ఇమ్రుల్‌కయేస్, జాకర్అలీ, ఖుష్దిల్‌షా, బ్రాండన్‌కింగ్, ఢాకా డామినేటర్లు జట్టు: అహ్మద్‌షాజాద్, అల్-అమీన్‌హొస్సేన్, అలోక్‌కపాలి, అరాఫత్‌సన్నీ, ఆరిఫుల్‌హక్, డెల్వార్‌హొస్సేన్, ఫార్చ్యూన్ బరిషల్ జట్టు: షకీబ్ అల్‌హసన్, అనాముల్ హక్, రహ్కీమ్ కార్న్‌వాల్, చతురంగ డి సిల్వా, ఖుల్నా టైగర్: ఆజం ఖాన్, అవిష్కా ఫెర్నాండో, హబీబుర్ రెహమాన్, మహ్మదుల్ హసన్ జాయ్, రంగ్‌పూర్ డ్రైవర్: ఆరోన్ జోన్స్, అల్లావుద్దీన్ బాబు, అజ్మతుల్లా ఒమర్జాయ్, హరీస్ రవూఫ్, సిల్హెట్ ఫార్వర్డ్: కోలిన్ అకెర్‌మాన్, అక్బర్ అలీ, ర్యాన్ బర్ల్, ధనంజయ డి సిల్వా, గుల్బాదిన్ నైబ్,