LOADING...
Gautam Gambhir: లక్నో సూపర్ జెయింట్స్ కి గుడ్ బాయ్ చెప్పిన గంభీర్  
లక్నో సూపర్ జెయింట్స్ కి గుడ్ బాయ్ చెప్పిన గంభీర్

Gautam Gambhir: లక్నో సూపర్ జెయింట్స్ కి గుడ్ బాయ్ చెప్పిన గంభీర్  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 22, 2023
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెండేళ్లపాటు లక్నో సూపర్ జెయింట్ మెంటార్‌గా పనిచేసిన గౌతమ్ గంభీర్, జట్టుతో తన ప్రయాణం ముగిసినట్లు ప్రకటించాడు. గంభీర్ తిరిగి తన పాత ఫ్రాంచైజ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టులో గంభీర్ కెప్టెన్‌గా రెండు టైటిళ్లను గెలుచుకున్నాడు. గంభీర్‌కు మెంటార్ పాత్రను కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ బుధవారం నాడు ప్రకటించారు. నైట్ రైడర్స్ సహ-యజమాని షారుఖ్ ఖాన్ నిర్ణయాన్ని ముక్తకంఠంతో స్వాగతించాడు. IPL 2022 ఎడిషన్‌లో LSG ఫైనల్‌కు చేరుకోవడంలో మెంటార్‌గా పని చేసిన గంభీర్ పాత్ర చాల ఉంది. 2023లో LSG లీగ్ స్టాండింగ్‌లలో మూడవ స్థానంలో నిలిచింది .

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గంభీర్ చేసిన ట్వీట్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మరో పోస్ట్‌లో, తాను మళ్లీ నైట్ రైడర్స్‌లో చేరినట్లు గంభీర్ వెల్లడి