NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Caribbean Premier League : సీపీఎల్ విజేతగా గయానా వారియర్స్
    తదుపరి వార్తా కథనం
    Caribbean Premier League : సీపీఎల్ విజేతగా గయానా వారియర్స్
    సీపీఎల్ విజేతగా గయానా వారియర్స్ సీపీఎల్ విజేతగా గయానా వారియర్స్

    Caribbean Premier League : సీపీఎల్ విజేతగా గయానా వారియర్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 25, 2023
    05:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 ఛాంపియన్స్ గా గయానా అమెజాన్ వారియర్స్ అవతరించింది.

    సోమవారం గయానా వేదికగా జరిగిన ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. దీంతో తొలిసారిగా సీపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

    ఇప్పటివరకూ ఐదుసార్లు రన్నరప్‌గానే సరిపెట్టుకున్న ఆ జట్టు ఫైనల్లో అద్భుతంగా రాణించింది. ఇమ్రాన్ తాహీర్ సారథ్యంలో గయానా జట్టు ఆరోసారి ఫైనల్‌కు చేరుకోవడం విశేషం.

    ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 94 పరుగులకే కుప్పకూలంది. గయానా బౌలర్లలో ప్రోటీస్ ఆల్ రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ 4 వికెట్లతో నైట్ రైడర్స్ నడ్డి విరిచాడు.

    Details

    డ్వైన్ ప్రిటోరియస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

    ఇక నైట్ రైడర్స్ బ్యాటర్లలో కార్టీ(38) మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా కేవలం ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

    ఓపెన‌ర్ స‌యీం ఆయూబ్‌(52 నాటౌట్), షై హోప్‌ 32 నాటౌట్‌ గా నిలవడంతో వారు మ్యాచును 14 ఓవర్లలోనే ముగించారు.

    డ్వైన్ ప్రిటోరియస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. షాయ్ హోప్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వెస్టిండీస్
    స్పోర్ట్స్

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    వెస్టిండీస్

    అరుదైన రికార్డుకు చేరువలో భారత్ vs వెస్టిండీస్ టెస్టు సిరీస్ టీమిండియా
    కరేబియన్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ కు సవాల్.. బుధవారం తొలి టెస్ట్ ప్రారంభం క్రికెట్
    కరేబీయన్ లో రిపోర్టర్లపై రహానే కస్సుబస్సు.. తనలో క్రికెట్ మిగిలే ఉందని స్పష్టం టీమిండియా
    టీమిండియా కొత్త జెర్సీపై మండిపడుతున్న ఫ్యాన్స్.. దేశం పేరు లేదని అసంతృప్తి క్రికెట్

    స్పోర్ట్స్

    నేను ఇండియాకు ఆడి ఉంటే 1000వికెట్లు తీసేవాడిని; పాక్ మాజీ బౌలర్ బోల్డ్ కామెంట్స్  క్రికెట్
    బాడీబిల్డర్ జో లిండ‌ర్న్ కన్నుమూత ప్రపంచం
    వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని ముద్దాడిన తేజింద‌ర్‌పాల్ సింగ్ ప్రపంచం
    ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనమతి ఇవ్వండి.. ప్రధానికి ఫుట్‌బాల్‌ కోచ్‌ లేఖ ఫుట్ బాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025