Page Loader
IND vs PAK: పాకిస్థాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిపోయిన టీమిండియా
పాకిస్థాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్.. టాస్ గెలిచిన టీమిండియా

IND vs PAK: పాకిస్థాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిపోయిన టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2025
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇవాళ దుబాయ్‌ వేదికగా పాకిస్థాన్, భారత జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మైదానంలో భారత్‌ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలను సాధించింది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ మైదానంలో మొత్తం 59 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు కేవలం 22 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. ఒకటి ఫలితం తేల్లేదు.. మరొకటి టైగా ముగిసింది.

Details 

ఇరు జట్లలోని ప్లేయర్లు వీరే

భారత జట్టు రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ పాకిస్థాన్ జట్టు ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(w/c), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్