NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు కోహ్లీ సంపాదన ఎంతంటే..?
    తదుపరి వార్తా కథనం
    ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు కోహ్లీ సంపాదన ఎంతంటే..?
    ప్రియాంకచోప్రా, విరాట్ కోహ్లీ, కత్రినా కైఫ్

    ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు కోహ్లీ సంపాదన ఎంతంటే..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 30, 2023
    03:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒక్కో ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత సంపాదిస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

    ఈ మధ్య కోహ్లీ 25 కోట్ల ఫాలోవర్లతో రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. ఆసియా ఖండంలో ఏ సెలబ్రిటీకీ సాధ్యం కాని రికార్డును అతను సొంతం చేసుకున్నాడు.

    క్రికెట్ మైదానంలో ఎన్నో రికార్డులను సాధించిన అతను.. సోషల్ మీడియాలో కూడా రికార్డుల రారాజుగా గుర్తింపు పొందాడు.

    తాను ఇన్ స్టాలో పోస్టు చేసే ఒక్కో పోస్టుకు భారీగానే వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఒక్కో పోస్టుకు సూమారు రూ.3.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం. అతను చేసే పోస్టును బట్టి ఈ ఆమౌంట్ మారుతూ ఉంటుంది.

    Details

    విరాట్ కోహ్లీ

    అయితే కోహ్లీ ఇన్ స్టా స్టోరికి మాత్రం కాస్త తక్కువగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పోస్టు చేసినప్పుడు ఆ పోస్టు అలాగే ఉంటుంది.

    ఇన్ స్టా స్టోరీ మాత్రం 24 గంటల్లోనే తొలగిపోతుంది. అదే విధంగా కోహ్లీ తర్వాత ఇలా ఒక్కో పోస్టుకు కోట్లు అందుకునే సెలబ్రిటీలో మొత్తం బాలీవుడు హీరోయిన్లే ఉండడం విశేషం.

    ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు ఎవరికెంత?

    ప్రియాంకాచోప్రా (8.77 కోట్లు ఫాలోవర్లు) - రూ.2 కోట్లు

    శ్రద్ధాకపూర్ (8.08 కోట్ల ఫాలోవర్లు) - రూ.1.5 కోట్లు

    ఆలియాభట్ (7.74 కోట్ల ఫాలోవర్లు) - రూ.2 కోట్లు

    దీపికా పదుకోన్ (7.41 కోట్ల ఫాలోవర్లు) - రూ.2 కోట్లు

    కత్రినా కైఫ్ (7.28 కోట్ల ఫాలోవర్లు) - రూ.1 కోటి

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    ఇన్‌స్టాగ్రామ్‌

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    విరాట్ కోహ్లీ

    ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ క్రికెట్
    వికెట్ల మధ్య ధోని కంటే ఫాస్టెస్ట్ రన్నర్ ఏబీ డివిలియర్స్ : విరాట్ కోహ్లీ క్రికెట్
    వన్డేల్లో 65 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ క్రికెట్
    విరాట్ కోహ్లీ న్యూ లుక్ అదుర్స్ క్రికెట్

    ఇన్‌స్టాగ్రామ్‌

    ట్రంప్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా?.. ఆరోజే తుది నిర్ణయం ఫేస్ బుక్
    'త్రీ అమిగోస్' తో పాలపుంత హృదయాన్ని ఆవిష్కరించిన నాసా పరిశోధన
    మరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్ మెటా
    అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా మెటా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025