NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు.. దేశంలోనే కాదు ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు
    క్రీడలు

    విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు.. దేశంలోనే కాదు ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు

    విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు.. దేశంలోనే కాదు ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు
    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 26, 2023, 04:38 pm 0 నిమి చదవండి
    విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు.. దేశంలోనే కాదు ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు
    25 కోట్లకు చేరిన విరాట్ కోహ్లి ఇన్‌స్టా ఫాలోవర్లు

    టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. అతను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో రికార్డుతో అభిమానులను అలరిస్తున్నాడు. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ ఐపీఎల్ 2023 సీజన్ లో కూడా దుమ్మురేపాడు. ఫ్లే ఆఫ్స్ నుంచి ఆర్సీబీ నిష్క్రమించినా కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం అతన్ని దేవునిలా ఆరాధిస్తున్నాడు. ప్రస్తుతం ఇండియాలో కోహ్లీకి ఉన్న క్రేజ్ ఎవరికీ లేదు. మొన్నటి వరకూ ఇండియాలో టాప్ గా ఉన్న కోహ్లీ ఇప్పుడు ఒక విషయంలో ఆసియాలోనే టాప్ గా నిలిచి రికార్డును సృష్టించాడు. తాజాగా కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 25 కోట్ల మార్క్ ను అందుకోవడం విశేషం.

    అత్యధిక ఫాలోవర్లు ఉన్న మూడో క్రీడాకారుడిగా కోహ్లీ రికార్డు

    అయితే ఆసియా ఖండంలో ఇంతమంది ఫాలోవర్లు కలిగిన స్పోర్ట్స్ మెన్ మరొకరు లేరని చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న అథ్లెట్ల లిస్టులో కింగ్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డ్, లియోనెల్ మెస్సీ తర్వాత అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మూడో క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు. విరాట్ కోహ్లీ తర్వాత ప్రియాంక చోప్రా సూమారు 9 కోట్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత శ్రద్ధాకపూర్(8కోట్లు) ఆలియా భట్ (7.7 కోట్లు), నరేంద్ర మోదీ (7.5 కోట్లు) ఉన్నారు. ఇక ధోనికి 42.2 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు 29 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    క్రికెట్
    విరాట్ కోహ్లీ

    తాజా

    ఎంజీ మోటర్ ఇండియా నుంచి అదిరిపోయే ఎంజీ గ్లోస్టర్ వచ్చేసింది! ఆటో మొబైల్
    చేతి వేళ్ళ గోర్లు అందంగా, ఆకర్షణీయంగా పెరగడానికి ఏం చేయాలంటే? ఫ్యాషన్
    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్ అమిత్ షా
    ప్రఖ్యాత న్యూస్ ఛానల్ పై బండ్ల గణేష్ ఫైర్: బహిష్కరించాలని ట్వీట్  తెలుగు సినిమా

    క్రికెట్

    సెంచరీలు బాదిన కోహ్లీ, గిల్ కన్నా.. అతడే ఐపీఎల్లో బెస్ట్ ప్లేయర్ : డివిలియర్స్ ఐపీఎల్
    బాక్సులు బద్దలయ్యేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు.. కొత్త తరహా సెలబ్రేషన్స్ షూరూ! ఐపీఎల్
    అప్గానిస్తాన్ తో వన్డే సిరీస్.. కోహ్లీ రోహిత్‌కు విశ్రాంతి! మ్యాంగ్ వార్ కు నో ఛాన్స్! రోహిత్ శర్మ
    కొత్త జెర్సీతో టీమిండియా ప్లేయర్స్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ప్రాక్టీస్ షూరూ టీమిండియా

    విరాట్ కోహ్లీ

    ముందు ఇంగ్లీష్ నేర్చుకోండ్రా.. కోహ్లీ ఫ్యాన్స్ పై దాదా అగ్రహం సౌరబ్ గంగూలీ
    డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రేపు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న విరాట్ కోహ్లీ క్రికెట్
    విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 వెనుక ఉన్న సీక్రెట్ ఇదే! ఐపీఎల్
    వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి : పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ ఐపీఎల్

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023