Loading...
IPL: ఐపీఎల్ 2025 రిటెన్షన్.. ఏ జట్లు ఎవరిని నిలుపుకున్నాయో తెలుసా? 
ఐపీఎల్ 2025 రిటెన్షన్.. ఏ జట్లు ఎవరిని నిలుపుకున్నాయో తెలుసా?

IPL: ఐపీఎల్ 2025 రిటెన్షన్.. ఏ జట్లు ఎవరిని నిలుపుకున్నాయో తెలుసా? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2024
08:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 ఐపీఎల్ రిటెన్షన్‌పై సస్పెన్స్‌ ఎట్టకేలకు వీడింది. అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను గురువారం ప్రకటించాయి. దీంతో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ వంటి ప్రముఖ ప్లేయర్ల భవిష్యత్తు గురించి సందేహాలకు తెరపడింది. ముంబయి ఇండియన్స్ తమ కెప్టెన్ రోహిత్‌ను నిలిపింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ తమ లెజెండరీ ప్లేయర్ ధోనీని మరో సీజన్‌కు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగించేందుకు ముందుకొచ్చింది. అయితే కొన్ని నిబంధనల కారణంగా పలు ఫ్రాంచైజీలు తమ స్టార్ ఆటగాళ్లను విడిచిపెట్టాయి. ఇప్పుడు మెగా వేలంలోకి రాబోతున్న కీలక ఆటగాళ్ల జాబితా, వాటి రిటెన్షన్ వివరాలు చూద్దాం.

Details

 రిటెన్షన్ జాబితా ఇదే

ముంబయి ఇండియన్స్

ఇషాన్ కిషన్

టిమ్ డేవిడ్

డివాల్డ్ బ్రేవిస్

గెరాల్డ్ కాట్జీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఫాఫ్ డూప్లెసిస్

మహ్మద్ సిరాజ్గ్లె

న్ మ్యాక్స్‌వెల్

విల్ జాక్స్

చెన్నై సూపర్ కింగ్స్

డెవన్ కాన్వే

మిచెల్ శాంట్నర్

దీపక్ చాహర్ర

చిన్ రవీంద్ర

దిల్లీ క్యాపిటల్స్

రిషభ్ పంత్

డేవిడ్ వార్నర్

జేక్ ఫ్రేజర్

కోల్‌కతా నైట్‌రైడర్స్

శ్రేయస్ అయ్యర్

మిచెల్ స్టార్క్

వెంకటేశ్ అయ్యర్

Details

లఖ్నో సూపర్ జెయింట్స్

కేఎల్ రాహుల్

క్వింటన్ డికాక్

దేవదత్ పడిక్కల్

మార్కస్ స్టొయినిస్

సన్‌రైజర్స్ హైదరాబాద్

భువనేశ్వర్ కుమార్

ఎయిడెన్ మర్క్రమ్

వాషింగ్టన్ సుందర్

గుజరాత్ టైటాన్స్

డేవిడ్ మిల్లర్

మహ్మద్ షమీ

పంజాబ్ కింగ్స్

శిఖర్ ధావన్

కగిసో రబాడా

అర్షదీప్ సింగ్

రాజస్థాన్ రాయల్స్

జాస్ బట్లర్

యుజ్వేంద్ర చాహల్

ట్రెంట్ బోల్ట్

రిటెన్షన్ విశ్లేషణ

ఈ సీజన్‌లో రిటెన్షన్ జాబితా చూస్తే, జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను నిలిపి, కొందరిని వదులుకోవడం ఆసక్తికరంగా మారింది. రోహిత్ ముంబయిలోనే కొనసాగుతుండగా, ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై అట్టిపెట్టడం విశేషం. మెగా వేలంలోకి అనేక స్టార్ ప్లేయర్లు రానుండడంతో 2025 ఐపీఎల్ మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ADVERTISEMENT