NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / తగ్గేదేలా అంటున్న జియో సినిమా.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో రికార్డు స్థాయిలో వ్యూస్
    తదుపరి వార్తా కథనం
    తగ్గేదేలా అంటున్న జియో సినిమా.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో రికార్డు స్థాయిలో వ్యూస్
    సరికొత్త రికార్డును బ్రేక్ చేసిన జియో సినిమా

    తగ్గేదేలా అంటున్న జియో సినిమా.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో రికార్డు స్థాయిలో వ్యూస్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 30, 2023
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సినిమా ఐపీఎల్ ప్రసారాల్లో రికార్డులను సృష్టించింది.

    సోమవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో రికార్డు స్థాయిలో స్థాయిలో వ్యూస్ ను నమోదు చేసి, గత రికార్డులను బ్రేక్ చేసింది.

    గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను ఒకేసారి 3.2 కోట్ల మంది వీక్షించడంతో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

    ఇప్పటికే జియో సినిమా పేరిట ఇప్పటివరకూ 2.57 కోట్లు ఉన్న పాత రికార్డును జియో సినిమా మళ్లీ తిరగరాసింది.

    గతంలో ఫీఫా వరల్డ్ కప్ ను ఉచితంగా ప్రసారం చేసిన జియో సినిమా ఈసారి ఐపీఎల్ సీజన్ ప్రసారాలను కూడా ఉచితంగా అందించిన విషయం తెలిసిందే.

    Details

    హాట్ స్టార్ రికార్డును బద్దలు కొట్టిన జియో సినిమా

    2019 ఐపీఎల్ సీజన్‌లో 2.5 కోట్ల మంది ఒకేసారి మ్యాచ్ ను వీక్షించారు. గతంలో ఈ రికార్డు హాట్ స్టార్ పేరిట ఉండేది. ప్రస్తుతం ఈ రికార్డును జియో సినిమా బద్దలు కొట్టింది. జియో సినిమా ఐపీఎల్ డిజిటల్ రైట్స్ ను గతేడాది దక్కించుకుంది.

    ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ అని జోరుగా ప్రచారం సాగింది. దీంతో అభిమానులు అస్సలు మిస్ కాకూడదని అభిమానులు భావించారు.

    గతంలో జియో సిమ్ ను లాంచ్ చేసి టెలికాం రంగంలో ముకేష్ అంబానీ పెను ప్రకంపనలు సృష్టించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    క్రికెట్

    తాజా

    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా
    TG Inter Board: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం తెలంగాణ

    ఐపీఎల్

    వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి : పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ
    IPL 2023: ఆర్చర్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు.. గవాస్కర్ సీరియస్ ముంబయి ఇండియన్స్
    ఆర్సీబీ ఈ సారి కచ్చితంగా కప్పు కొడుతుంది: బ్రెట్ లీ  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 వెనుక ఉన్న సీక్రెట్ ఇదే! విరాట్ కోహ్లీ

    క్రికెట్

    టీమిండియాకు ఎంపికైన తర్వాత ఆంజిక్య రహానే ఎమోషనల్ పోస్టు టీమిండియా
    ఏంజెలో మాథ్యూస్ సూపర్ సెంచరీ  శ్రీలంక
    తెలుగు అమ్మాయిలకి బీసీసీఐ బంపరాఫర్.. మేఘన, అంజలికి స్పెషల్ కాంట్రాక్ట్..! బీసీసీఐ
    ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన శ్రీలంక స్పిన్నర్ శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025