NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ధోనీ క్రీజులోకి వచ్చాడు.. జియో సినిమాలో సరికొత్త రికార్డు
    తదుపరి వార్తా కథనం
    ధోనీ క్రీజులోకి వచ్చాడు.. జియో సినిమాలో సరికొత్త రికార్డు
    జియో సినిమా

    ధోనీ క్రీజులోకి వచ్చాడు.. జియో సినిమాలో సరికొత్త రికార్డు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 25, 2023
    12:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో జరిగిన క్వాలిఫయర్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచులో జియో సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. అంబటి రాయుడు ఔటైనా తర్వాత ఎంఎస్ ధోని క్రీజులోకి వచ్చాడు.

    బ్యాటింగ్ కు వచ్చేసరికి జియో సినిమాలో 2.5 కోట్ల వీక్షకులు రావడం విశేషం. అదే విధంగా ధోని ఔట్ కావడంతో 55 లక్షల వరకు వీక్షకులు తగ్గడం కూడా అందరిని ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది.

    దీంతో ప్రస్తుత ఎడిషన్ లో జియో సినిమా తన వ్యూయర్ షిప్ రికార్డును మూడోసారి బద్దలు కొట్టి సత్తా చాటింది.

    Details

    క్వాలిఫైయర్ మ్యాచులో జియో సినిమా రికార్డు

    ఈ రికార్డు 2019 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సందర్భంగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది.

    ఏప్రిల్ 17న చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా.. ధోని గేమ్ ను చూడటానికి 2.4 కోట్ల మంది ప్రేక్షకులు జియో సినిమాను ఓపెన్ చేశారు.

    అంతకుముందు ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో చైన్నై సూపర్ కింగ్స్ తరుపున ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 2.2 కోట్ల మంది వీక్షకులను సాధించింది.

    అయితే క్వాలిఫైయర్ 1లో ఈ రికార్డును మరోసారి జియో సినిమా బద్దలు కొట్టింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    ఎంఎస్ ధోని

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా

    ఐపీఎల్

    IPL 2023: లక్నోపై ఓడిన ముంబై.. ఫ్లే ఆఫ్స్ కి ఛాన్సుందా? ముంబయి ఇండియన్స్
    పది రోజులగా మా నాన్న ఐసీయూలో ఉన్నాడు.. ఈ విజయం ఆయనకే అంకితం: లక్నో పేసర్ లక్నో సూపర్‌జెయింట్స్
    లేట్ చేయకుండా ఆ ఇద్దరిని టీమిండియాకు ఆడించాలి : బీసీసీఐకి హర్భజన్ సూచన క్రికెట్
    రోసోప్ వీరవిహారంతో 213 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్; పంజాబ్ లక్ష్యం 214 రన్స్  ఢిల్లీ క్యాపిటల్స్

    ఎంఎస్ ధోని

    వాంఖడే స్టేడియంలో ధోనికి అరుదైన స్థానం క్రికెట్
    ఐపీఎల్‌లో మరో మైలురాయిని చేరుకున్న ఎంఎస్ ధోని ఐపీఎల్
    డ్వేన్ బ్రావో తల్లికి ఎంఎస్ ధోని శుభాకాంక్షలు ఐపీఎల్
    ఐపీఎల్‌లో సీఎస్కే కెప్టెన్‌గా ధోని స్పెషల్ రికార్డు ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025