NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / NZ vs SL: డబుల్ సెంచరీతో విజృంభించిన కేన్ మామా, హెన్రీ నికోల్స్
    తదుపరి వార్తా కథనం
    NZ vs SL: డబుల్ సెంచరీతో విజృంభించిన కేన్ మామా, హెన్రీ నికోల్స్
    టెస్టుల్లో ఆరు డబుల్ సెంచరీలు సాధించిన కేన్ విలియమ్సన్

    NZ vs SL: డబుల్ సెంచరీతో విజృంభించిన కేన్ మామా, హెన్రీ నికోల్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 18, 2023
    01:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సొంతగడ్డపై శ్రీలంకపై జరుగుతున్న రెండు టెస్టు సిరీస్ లో న్యూజిలాండ్ అదిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి టెస్టులో గెలిచిన కివీస్.. రెండో టెస్టుల్లోనూ తన జోరును కొనసాగిస్తోంది.

    మాజీ కెప్టెన్ కేన్‌విలియమ్సన్ (296 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్లతో 215), హెన్రీనికోల్స్ (240 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 200 నాటౌట్) డబుల్ సెంచరీతో విజృంభించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 580/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.

    శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 26 పరుగులకు రెండు వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ 554 పరుగుల అధిక్యంలో ఉంది.

    న్యూజిలాండ్ రెండో రోజు 155/2 స్కోరు వద్ద ఇన్నింగ్స్ ప్రారంభమైంది. విలియమ్సన్, హెన్రీ నికోల్స్ 363 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

    నికోల్స్

    టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన నికోల్స్

    విలియమ్సన్ న్యూజిలాండ్ తరుపున కేన్ విలియమ్సన్ ఆరు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడి రికార్డు సృష్టించాడు. టెస్టులో 7 డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు.

    టెస్టులో 8000 పరుగులు పూర్తి చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ గా కేన్ విలియమ్సన్ సత్తా చాటాడు.

    టెస్టులో నికోల్స్ తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు. విలియమ్సన్, నికోల్స్ టెస్టుల్లో 363 పరుగులు జోడించారు. క్రికెట్ చరిత్రలో టెస్టులో ఇది ఐదో భాగస్వామ్యం కావడం విశేషం.

    విలియమ్సన్, నికోల్స్ ఒకే ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన న్యూజిలాండ్ ఆటగాళ్లగా నిలిచారు.

    లంక బౌలర్లలో రజిత రెండు వికెట్లు, డి సిల్వా ఒక వికెట్, ప్రబాత్ జయసూర్య ఒక వికెట్ పడగొట్టాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    న్యూజిలాండ్
    క్రికెట్

    తాజా

    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బాయ్‌కాట్‌ టర్కీ
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్

    న్యూజిలాండ్

    హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కేన్ విలియమ్సన్ క్రికెట్
    న్యూజిలాండ్ బ్యాటర్ల నడ్డి విరిచిన నవాజ్, నసీమ్ పాకిస్థాన్
    భారత్‌తో టీ20 సిరీస్‌ జట్టును ప్రకటించిన కివిస్, కొత్త కెప్టెన్ ఇతడే క్రికెట్
    జెసిండా ఆర్డెర్న్: న్యూజిలాండ్ ప్రధాని సంచలన ప్రకటన, వచ్చే నెలలో పదవికి రాజీనామా ప్రధాన మంత్రి

    క్రికెట్

    ఇలా అయితే బౌలింగ్ జాబ్ వదిలేస్తానన్న అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్
    డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాహుల్‌ని ఆడించాలి : గవాస్కర్ కెఎల్ రాహుల్
    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్
    ఇండోర్ పిచ్‌పై ఐసీసీకి బీసీసీఐ అప్పీల్ ఇండోర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025