Page Loader
Lasith Malinga: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ
ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ

Lasith Malinga: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 20, 2023
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబయి ఇండియన్స్ కొనసాగుతోంది. ఆ జట్టు బౌలింగ్ కోచ్ గా న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ షేన్ బాండ్ కొనసాగుతున్నారు. ఇటీవలే అతన్ని ముంబై ఇండియన్స్ వదలుకుంది. తాజాగా అతని స్థానంలో శ్రీలంక మాజీ ప్లేయర్ లసిత్ మలింగ్‌ను ఎంచుకుంది. ముంబై జట్టుకు దశాబ్దం కాలం పాటు ఆడిన అనుభవం మలింగకు ఉంది. దీంతో దక్షిణాఫ్రికా దిగ్గజ ప్లేయర్ మార్క్ బౌచర్ నేతృత్వంలోని ముంబై జట్టు కోచింగ్ టీమ్‌లో మలింగ చేరనున్నాడు. ఐపీఎల్ లో 122 మ్యాచులాడిన మలింగ 170 వికెట్లను పడగొట్టాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ