Page Loader
Madrid Open Masters 2023: క్వార్టర్ ఫైనల్లో సత్తా చాటిన బోపన్న జోడి
సత్తా చాటిన బోపన్న

Madrid Open Masters 2023: క్వార్టర్ ఫైనల్లో సత్తా చాటిన బోపన్న జోడి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 03, 2023
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ లో బోపన్న జోడి విజృంభించారు. ఈ సీజన్ లో అద్భుతంగా రాణించి రోహన్‌ బోపన్న (భారత్‌)-మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌-1000 టెన్నిస్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్ కి అర్హత సాధించారు. పురుషుల డబుల్స్ ఫ్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న బ్డెన్‌ ద్వయం 6-4, 1-6, 10-5తో 'సూపర్‌ టైబ్రేక్‌'లో మార్సెలో మెలో (బ్రెజిల్‌)-అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) జంటను చిత్తు చేసింది. 75 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో బోపన్న, ఎబ్డెన్ ద్వయం ఐదు ఏస్ సంధించారు. అదే విధంగా డబుల్ ఫాల్ట్ లు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్వార్టర్ ఫైనల్ కి అర్హత సాధించిన బోపన్న జోడి