ఐదోసారి గోల్డెన్ బూట్‌ను కైవసం చేసుకున్న ఎంబాపే
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jun 05, 2023
03:35 pm
ఈ వార్తాకథనం ఏంటి
పారిస్ సెయింట్ జర్మన్ జట్టు స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి ఫ్రెంచ్ గోల్డెన్ బూట్ ను దక్కించుకున్న ఆటగాడిగా రికార్డుకెక్కాడు. యూరోపా లీగ్ లో పారిస్ సెయింట్ జర్మన్ జట్టు పరాజయం పాలైంది. క్లెర్మాంట్ చేతిలో 2-3 తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ ఈ లీగ్ లో ఎంబాపే తన 29వ గోల్ నమోదు చేసి గోల్డెన్ బూట్ ను దక్కించుకున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి