NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో నీరజ్ చోప్రా
    గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో నీరజ్ చోప్రా
    క్రీడలు

    గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో నీరజ్ చోప్రా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    April 26, 2023 | 12:04 pm 0 నిమి చదవండి
    గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో నీరజ్ చోప్రా
    అథ్లెటిక్స్ లో బరిలో నీరజ్ చోప్రా

    గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో టోక్సో ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా పాల్గొననున్నారు. గతేడాది గాయం కారణంగా ఈ పోటీలను అతను తప్పుకున్నాడు. మే 5న దోహా డైమండ్ లీగ్ మీట్ ప్రారంభం కానుంది. నీరజ్ గతేడాది సెప్టెంబర్ లో జ్యురిచ్ జరిగిన డైమెండ్ లీగ్ ఫైనల్స్ టైటిల్ గెలుచుకొని సత్తా చాటాడు. దీంతో ఆ టోర్నీలో టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ అథ్లెట్ గా నిలిచాడు. రెండుసార్లు ప్రపంచ స్వర్ణం పతక విజేత అండర్సన్ పీటర్స్, చెక్ రిపబ్లిక్ కాంస్య పతక విజేత జాకుబ్ వడ్జెట్ తో నీరజ్ చోప్రా తలపడనున్నాడు.

     అథ్లెటిక్స్ లో అంతర్జాతీయ ఆటగాళ్లు  

    2023 సీజన్‌కు ముందు, నీరజ్ చోప్రా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లాఫ్‌బరో విశ్వవిద్యాలయంలో శిక్షణను తీసుకున్నాడు. సెప్టెంబరులో ఆసియా క్రీడలు, ఆగస్టులో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు ఉన్నాయి. ఇటీవల నీరజ్ చోప్రా టర్కీలోని గ్లోరియా స్పోర్ట్స్ అరేనాకు వెళ్లి కోచ్ క్లాస్ బార్టోనిట్జ్‌తో కలిసి మెరుగైన శిక్షణ తీసుకున్నాడు. నీరజ్ చోప్రాతో పాటు, ఆస్ట్రావా మీట్‌లో ఇథియోపియన్ లామెచా గిర్మా, 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో టోక్యో 2020 ఒలింపిక్స్ రజత పతక విజేత, హోల్డర్ టోబి అముసన్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ అర్డాప్లాంట్‌మన్ పోలెడ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ అథ్లెట్లు పాల్గొనున్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    స్పోర్ట్స్
    ప్రపంచం

    స్పోర్ట్స్

    WFI అధ్యక్షుడికి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన రెజ్లర్లు ప్రపంచం
    అతి పిన్న వయసులోనే నైనా జైస్వాల్‌కు డాక్టరేట్ టేబుల్ టెన్నిస్
    క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏడాదంతా క్రీడా టోర్నీలు తెలంగాణ
    Archery World Cup Stage 1: ప్రపంచ రికార్డును సమం చేసిన జ్యోతి ప్రపంచం

    ప్రపంచం

    క్రేజీ ఫీచర్లతో వస్తున్న వన్ ప్లస్ ప్యాడ్ ట్యాబ్.. ధర ఎంతో తెలుసా! స్మార్ట్ ఫోన్
    ఏఎన్‌సీ బోట్ హెడ్‌ఫోన్స్ వచ్చేశాయి: వంద గంటల వరకు బ్యాటరీ లైఫ్ స్మార్ట్ ఫోన్
     Harley Davidson X 500 vs Royal Enfield Interceptor 650 :ఈ రెండు బెస్ట్ బైక్ ఇదే! బైక్
    వాట్సప్ లో అదిరిపోయే ఫీఛర్.. 'కీప్ ఇన్ చాట్'  ఫీచర్ లాంచ్ వాట్సాప్
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023