ప్రో కబడ్డీ లీగ్: వార్తలు

04 Sep 2024

క్రీడలు

Pro Kabaddi League 2024: అక్టోబర్ 18 నుండి ప్రో కబడ్డీ లీగ్  సీజన్ 11 ప్రారంభం..

ప్రొ కబడ్డీ లీగ్‌ (PKL) 11వ సీజన్ అక్టోబరు 18వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో మూడు నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.